TOP 300 తెలుగు టెక్నికల్ వీడియోలు by Sridhar Nallamothu (Must Share) ___________________________________________________________ 1. పెన్ డ్రైవ్‌ల్లోకి డేటా దొంగతనంగా కాపీ చేయకుండా ఇలా చేయండి youtube/watch?v=djrKxMp7BSo 2. మీకు తెలీకుండా ప్రింటర్ వాడేస్తున్నారా? ఇలా తెలుసుకోండి... youtube/watch?v=XYVPaAWJRrk 3. మీరు కొన్న వస్తువుల వారెంటీలు ఇలా track చేసుకోండి youtube/watch?v=Xon467N1z5w 4. మీ Heart Rate ఎలా ఉందో మీ మొబైల్‌తోనే కరెక్ట్‌గా తెలుసుకోవడం ఇలా youtube/watch?v=4IZ8Rer9A6E 5. మీ ఫోన్లో ఇంటర్నల్ మెమరీ ఇలా పెంచుకోవచ్చు.. youtube/watch?v=9YgJVpCWfgo 6. మీ కంప్యూటర్ పాస్వర్డ్ మర్చిపోయారా? ఇలా రీసెట్ చేసుకోండి youtube/watch?v=ZgFOTkgZr-M 7. PDF ఫైళ్లు సులభంగా క్రియేట్ చేయడం ఇలా.. youtube/watch?v=DpX-nMtue60 8. ఓ పక్క గేమ్స్ ఆడుకుంటూనే ఫోన్ కాల్స్ answer, reject చేయడం ఇలా.. youtube/watch?v=VAiOFK8HV5g 9. మీ బ్రౌజర్లో అవాంఛిత టూల్ బార్లు ఇన్స్టాల్ అవకుండా ఇలా అడ్డుకోండి youtube/watch?v=Bok1ydaMXJg 10. మీ పిసిలోని GBల కొద్దీ ఫైళ్లని మీ ఫోన్ ద్వారా వైర్‌లెస్‌గా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు youtube/watch?v=RPoDsqqHrIM 11. Run బాక్స్ నుండే మీరు తరచూ వాడే ప్రోగ్రాముుల ఇలా ఈజీగా రన్ చేసుకోండి youtube/watch?v=4jjynY7qGtQ 12. మీ ఓటు హక్కు ఉందో, మురిగిపోయిందో ఇలా ఛెక్ చేసుకోవచ్చు youtube/watch?v=rmvdEBzubFo 13. మీ ఫోన్ unlock చేయడానికి ట్రై చేసే వారి ఫొటో ఇలా పొందండి... youtube/watch?v=-idlspCVwJA 14. మీ Facebook Friends Listని ఇతరులకు కన్పించకుండా దాచి పెట్టడం ఇలా... youtube/watch?v=PcwFZFUj0u8 15. వేరే చోటి నుండి కాన్ఫిగర్ చేయగలిగేలా మీ రూటర్‌ని ఇలా వాడుకోవచ్చు youtube/watch?v=OqgcmEUniyM 16. ముఖ్యమైన ఫైళ్లు ఆటోమేటిక్‌గా రకరకాల డ్రైవుల్లో అదనపు బ్యాకప్‌లు క్రియేట్ చేసుకోవడం ఇలా.. youtube/watch?v=pspaDNS01lI 17. మీ ఫొటోతో స్వంత Google Chrome థీమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? youtube/watch?v=ZIC1dkPq2UY 18. మీ LIC ప్రీమియమ్ ఆన్లైన్లోనే ఇంత ఈజీగా చెల్లించొచ్చు.. youtube/watch?v=WaS5AK_5SdM 19. మీ Facebook Timelineలో మీ ఫ్రెండ్స్ పోస్టులు చేయకుండా ఇలా అడ్డుకోండి youtube/watch?v=2uAXQIvGYFU 20. ప్రింట్ చేయబడిన తెలుగు అక్షరాలను OCR ద్వారా తిరిగి ఎడిట్ చేసుకునేలా ఇలా పొందండి youtube/watch?v=YJItHok8Yuk 21. మీ కంప్యూటర్లో ఎంత RAM వరకూ పెంచుకోవచ్చో తెలీదా? youtube/watch?v=Ob8EZiqSaiM 22. ఒకే పేజీలో అనేక ఫొటోల్నీ సులభంగా ప్రింట్ చేసుకోవడం ఇలా youtube/watch?v=9ZD30G_MNHg 23. Facebookలో ఉండగానే మీ ఫొటోలకు అద్భుతైన ఎఫెక్టులు ఇలా ఇవ్వండి youtube/watch?v=Icg09Kb4Pgc 24. ఏ వస్తువైనా ఎక్కడ అతి తక్కువ ధరకు దొరుకుతోందో ఇలా తెలుసుకోండి youtube/watch?v=Y4sxxw-r4uw 25. చాలామంది ఇండియాలో ఉండి అమెరికాలో ఉన్నట్లు ఎలా నమ్మిస్తారో ఇక్కడ చూడండి youtube/watch?v=WpgpbGkq-1E 26. కొన్ని డ్రైవ్‌లు My Computerలో కన్పించకుండా ఇలా దాచిపెట్టుకోవచ్చు youtube/watch?v=CQl5QbXg02c 27. మీ మెయిల్ ఐడిని దొంగతనంగా ఎవరైనా వాడుతున్నారేమో తెలుసుకోవడం ఇలా.. youtube/watch?v=6dS1Ocx8gJ8 28. ప్రతీ మహిళకు రక్షణగా నిలుస్తుందీ మొబైల్ అప్లికేషన్.. youtube/watch?v=cvSwFMKm_TE 29. EXE ఫైళ్లని మెయిల్ మెసేజ్‌లతో పాటు ఈ ట్రిక్ ఫాలో అవడం ద్వారా అటాచ్ చేసుకోవచ్చు youtube/watch?v=kBXe9D1giPY 30. మీ ఆత్మీయులతో Skypeలో మాట్లాడుకున్న calls రికార్డ్ చేసుకోవడం ఇలా youtube/watch?v=EQxA5zHx3Ro 31. **** గుర్తుల మధ్య దాగున్న పాస్వర్డ్లు తెలుసుకోవడం ఇలా youtube/watch?v=MERDpSGsMBo 32. వికీపీడియా మొత్తాన్ని మీ పిసిలోకి డౌన్లోడ్ చేసుకోవాలా? youtube/watch?v=GX34lzEMxJA 33. లాప్టాప్ని మీ టివికి కనెక్ట్ చేసి లాప్టాప్లోవి టివిపై చూడడం ఇలా youtube/watch?v=8LiU239ZM5Y 34. ఏ ఆండ్రాయిడ్ ఫోన్‌నైనా స్పీడ్ చేసే టెక్నిక్ ఇది youtube/watch?v=8qeYNZn-cVg 35. మీ దగ్గర రూటర్ లేకపోయినా Wi-Fi కనెక్షన్ క్రియేట్ చేయడం ఇలా youtube/watch?v=k44MK8BwdGQ 36. సెల్ఫోన్లతో మెయిల్ పంపినప్పుడు వచ్చే సిగ్నేచర్ని మీకు నచ్చినట్లు ఇలా మార్చుకోండి youtube/watch?v=IGmhv8KVZ7g 37. మీరు విండోస్ ఎప్పుడు ఇన్స్టాల్ చేశారో తేదీ, సమయాలతో సహా తెలుసుకోవచ్చు ఇలా youtube/watch?v=q1i-_kupt6Q 38. మెమరీ కార్డులు, హార్డ్డిస్కు నుండి డిలీట్ చేసిన డేటాని తిరిగి పొందాలా? youtube/watch?v=eXu_1Ac6Jn8 39. ఆండ్రాయిడ్ అప్లికేషన్లని నేరుగా పిసిలోకి ఇలా డౌన్లోడ్ చేసుకోండి youtube/watch?v=1mRx9G3nEIs 40. కొన్ని సాఫ్ట్వేర్లు ఎక్కువా, కొన్ని తక్కువా స్పీడ్‌తో నెట్ వాడుకునేలా ఇలా సెట్ చేసుకోవచ్చు youtube/watch?v=-PDxRA7svLA 41. కమాండ్ ప్రామ్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని మార్చాలా? youtube/watch?v=jPVKbI6UsZo 42. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లలో కేవలం మీరు కోరుకున్న పేజీలే ప్రింట్ తీసుకోవడం ఇలా youtube/watch?v=1zE18P8m9hU 43. Pen Drivesలో అన్ని ఫైళ్లూ షార్ట్‌కట్‌లుగా మారిపోతున్నాయా? ఇలా పరిష్కరించుకోండి youtube/watch?v=ckIMUbU9Mgg 44. Firefox Addonsని మీ కంప్యూటర్లో సేవ్ చేసుకోవాలా? youtube/watch?v=QHVgGmNA8SE 45. డివిడిలు రైటింగ్ సమయంలో ఫెయిల్ అవకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి youtube/watch?v=dN1QuJqCqFI 46. C డ్రైవ్‌లో స్పేస్ పెంచుకోవడం కోసం ఇన్స్టాల్ అయిన అప్లికేషన్లు ఇలా మూవ్ చేసుకోవచ్చు youtube/watch?v=YzNZ76x5bvw 47. ఫొటోషాప్ వాడుతున్నారా? దాని performance ఇలా పెంచుకోవచ్చు youtube/watch?v=oIZtj4mLgDo 48. కీబోర్డ్‌తో సౌండ్ పెంచుకోవచ్చూ, తగ్గించుకోవచ్చూ తెలుసా? ఇలా చేయండి youtube/watch?v=RUa--zzFW4A 49. Facebookలో మీతో పాటు, మీ ఫ్రెండ్స్ కూడా తమ వద్ద ఉన్న ఫొటోలు upload చేయగలిగేలా Shared Album ఇలా.. youtube/watch?v=7_1sDJVu9VQ 50. విండోస్‌లో ఎర్రర్లు చదివేలోపు కొద్దిసేపే చూపించబడిపోతున్నాయా? ఇలా పెంచుకోండి youtube/watch?v=kj3xCpxWPnk 51. మీరు టైప్ చేయకుండా మౌస్తో Gmailలో ఇలా మేటర్ రాసుకోవచ్చు youtube/watch?v=mfZReKAyfIo 52. కొత్త కంప్యూటర్ని మీకు మీరే అసెంబుల్ చేసుకోవడం ఇలా.. youtube/watch?v=p-IEN1DCWFQ 53. మీ మెమరీ మాడ్యూళ్లలో లోపాలు ఉన్నాయేమో ఇలా పరీక్షించుకోండి youtube/watch?v=FIFy9zebeZo 54. మీ ఫోన్లో ఇంటర్నెట్ ఇతరులు వాడకుండా ఇలా అడ్డుకోండి youtube/watch?v=KniQfu3S_tM 55. విండోస్‌లో ఇన్స్టాల్ అయిన డివైజ్ డ్రైవర్లు అత్యవసర సందర్భంలో పనికొచ్చేలా ఇలా బ్యాకప్ తీసుకోండి youtube/watch?v=sQJcJBz7BXc 56. మీరు పైరేటెడ్ విండోస్ వాడుతున్నారా? మొదట ఇది చేయండి youtube/watch?v=FpRzXXjIrlM 57. Google Public DNSని వాడడం ద్వారా మీ నెట్ స్పీడ్ పెంచుకోవడం ఇలా youtube/watch?v=TVaqpRgUW2Q 58. మీ Windows సీరియల్ నెంబర్ మర్చిపోయారా? ఇలా తిరిగి తెచ్చుకోవచ్చు youtube/watch?v=g6dCT0r98tE 59. డిజిటల్ కెమెరాల మధ్య చాలా తేడాలున్నాయి.. అవేంటో ఇక్కడ చూడండి youtube/watch?v=Wm-bjVO3mJ0 60. ప్రింటర్ ఇంక్ ఎక్కువ కాలం వచ్చేలా ఇలా ఆదా చేసుకోవచ్చు youtube/watch?v=tOGJaGwetHY 61. మీ Firefox Plugins వల్ల ప్రమాదాలు ఉంటాయి, వాటిని ఇలా update చేసుకోండి youtube/watch?v=x-3kFrY0fUQ 62. ప్రింటింగ్ సమయంలో పేపర్ జామ్ అవుతోందా? అయితే ఇలా చేయండి youtube/watch?v=qDmHuyqwu4Y 63. ఫొటోషాప్‌లో Liquify ఆప్షన్ ద్వారా భలే అద్భుతాలు చేయొచ్చు మీరే చూడండి youtube/watch?v=jjQOEcpJrbQ 64. ప్రతీ క్షణం మీ నెట్ స్పీడ్ ఎలా ఉందో ఇలా గ్రాఫ్‌లా చూసుకోవచ్చు youtube/watch?v=JTVeiu2zHSA 65. BIOS పాస్వర్డ్ మర్చిపోయారా? ఇలా రీసెట్ చేసుకోవచ్చు youtube/watch?v=Y1O-V_2P9mk 66. రోజువారీ పనులతో వత్తిడి ఫీల్ అవుతున్నారా? లైఫ్ ప్లాన్ చేసుకోవడానికో మంచి టూల్ ఇక్కడ youtube/watch?v=BRWSNnekaPs 67. మీ సెల్‌ఫోన్ బ్యాటరీ ఉబ్బిపోయిందా? కారణాలు ఇవిగోండి youtube/watch?v=6_4pnZQ2210 68. విండోస్లోనే ఉండగానే మరో విండోస్ వెర్షన్‌ని వాడుకోవాలా? youtube/watch?v=wmWJn__HWGM 69. మెరిసిపోయే అక్షరాలు ఇలా తయారు చేసుకోవచ్చు youtube/watch?v=vX0hNam3yDc 70. విండోస్ కాలిక్యులేటర్ తప్పు లెక్క చూపిస్తోంది చూడండి మీరే youtube/watch?v=chosc6A2nL0 71. ఫొటోషాప్‌లో Smart Objects వాడడం ఇలా youtube/watch?v=F0z9VaDclgE 72. ఏ మదర్బోర్డ్కి ఏ ప్రాసెసర్ సెట్ అవుతుందో అర్థం కావట్లేదా? youtube/watch?v=x-xFxandhRk 73. విండోస్ మిమ్మల్ని Victim of Software Counterfeit అని చూపిస్తూ భయపెడుతోందా, ఇలా తొలగించుకోండి youtube/watch?v=_PfxTYCvurQ 74. Bulkగా SMSలు పంపించే సంస్థలు ఇలా పనిచేస్తాయి youtube/watch?v=d9xOzkrA3kM 75. ఫొటోషాప్‌లో మన పెదాల దగ్గర తళుక్కుమన్పించే effect ఇలా సాధించొచ్చు youtube/watch?v=Ei0SfC2SNy4 76. మీ స్నేహితులతో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా పనికొచ్చే అద్భుతమైన మొబైల్ అప్లికేషన్ ఇది youtube/watch?v=yWSrYJIR020 77. RAR ఫైళ్లు కరప్ట్ అవకుండా రికవరీ రికార్డ్ సృష్టించుకోవడం ఇలా youtube/watch?v=oVEVIQS8UYQ 78. ఒకేసారి వందల కొద్దీ ఫొటోలు డౌన్లోడ్ చేసుకోవాలా? youtube/watch?v=wP4rVRKHv14 79. మీ ఫొటోల్లో కొంత భాగం బ్లాక్ అండ్ వైట్ కొంత భాగం కలర్లో కావాలా.. ఇలా చేయండి youtube/watch?v=rbEZkXNX7xY 80. DLL ఫైళ్లు మిస్ అయ్యాయని వార్నింగులు వస్తున్నాయా ఇలా చేయండి youtube/watch?v=NDH3mxhNHv4 81. Facebook కొత్త యూజర్ interface ఎంత బాగుందో చూడండి youtube/watch?v=pBTFGlmh0sw 82. మీ జీవితంలో ఎప్పుడూ ఫ్లాపీ డ్రైవ్‌లు చూడలేదా? నా పాత డ్రైవ్ ఇదిగోండి చూడండి youtube/watch?v=kquhZNxk7BA 83. కొత్తగా వెబ్సైట్ పేరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారా? అదెలాగో ఇక్కడ youtube/watch?v=W-SV0pMxnj4 85. మీ ఫోన్ గురించి సమగ్ర సమాచారం ఇక్కడ చూడండి youtube/watch?v=WoqXXzw_Qeg 86. ఇంటి వద్ద కూర్చునే మీకు కావలసిన సరుకులన్నీ ఇలా ఆర్డర్ చేసి తెప్పించుకోండి youtube/watch?v=bNrA_xWC8NM 87. లాప్టాప్, డెస్క్‌టాప్ కంప్యూటర్లలో ఏది కొనడం బెటర్? youtube/watch?v=nKtqiiIM6JQ 88. ఏ వెబ్సైట్ అయినా మీకేనా పనిచేయందీ, అందరికీనా అన్నది ఇలా తెలుసుకోండి youtube/watch?v=-fT-rGon8e4 89. మీ Facebook ఐడిని సురక్షితంగా ఇలా కాపాడుకోండి youtube/watch?v=da0MpUS94T0 90. కంప్యూటర్ని క్లీన్ చేసి పెడతామని చెప్పే సాఫ్ట్వేర్లు పూర్తిగా బోగస్.. ఎందుకో ఇక్కడ చూడండి youtube/watch?v=5qYpdKHfzo4 91. మెమరీ కార్డులు కరప్ట్ అవకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి youtube/watch?v=NwUCc3FGFU0 92. లాప్టాప్లో మెమరీ పెంచడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? రిస్కేమిటి? youtube/watch?v=iJobU5RGaQs 93. మీ ఫోన్ నీళ్లల్లో పడిందా? వర్షంలో తడిచిందా? ఇలా చేయండి youtube/watch?v=c9o7LoW_QVE 94. మీ పిల్లలు, గెస్ట్‌లు మీ పిసి పాడు చేయకుండా ఇలా కాపాడుకోండి youtube/watch?v=6SqMbsLTYEI 95. మీ ఫోన్‌ని కనీసం పట్టుకోకుండానే missed calls చూడడం ఇలా youtube/watch?v=dGcn1yIrano 96. మీ ఫోన్, టాబ్లెట్, లాప్టాప్ బ్యాటరీలూ పూర్తిగా discharge చేయడం ప్రమాదం అన్నది మీకు తెలుసా? youtube/watch?v=9AQpFELj8yI 97. కొత్తగా ఓటర్ కార్డ్ ఆన్లైన్లో అప్లై చేయడం ఇలా youtube/watch?v=IJBtwQeTmg8 98. మీ ఇంటి వాస్తుని ఈ మొబైల్ అప్లికేషన్‌తో పరిశీలించుకోవచ్చు youtube/watch?v=wbhkJuTcqfU 99. ఒకేసారి ఆనేక Android Apps ఫోన్ నుండి తొలగించడం ఇలా youtube/watch?v=lXZ3tc4XGK8 100. హై క్వాలిటీ HDR ఫొటోల్ని మీ కెమెరా ద్వారా కేప్చర్ చేసుకోవాలా? youtube/watch?v=cZhFftUn2h8 101. ఇండియన్ గ్యాస్ కంప్లయింట్లని ఆన్లైన్లో బుక్ చేయడం ఇలా youtube/watch?v=KVcmuG0PQN8 102. 10వ తరగతి మార్కుల మెమో మిస్ అయిందా? నెట్లో ఇలా పొందండి youtube/watch?v=_8tCXYswMF0 103. మీరు సెట్ చేసిన టైమ్‌కి పిసి, ఆన్ ఆఫ్ అయ్యేలా ఇలా సెట్ చేసుకోవచ్చు youtube/watch?v=hiHv3qSHA-w 104. Google Chromecast డివైజ్‌ని మీరు చూడలేదు కదూ.. ఎలా పనిచేస్తుందో మీరే చూడండి youtube/watch?v=v_0ZJTxG9MI 105. Gmailలో పొరబాటున పర్మినెంట్‌గా డిలీట్ అయిన అన్ని మెసేజ్‌లను తిరిగి ఇలా వెనక్కి తెచ్చుకోండి youtube/watch?v=t1FP8zWcw3U 106. Galaxy Note 2 ఫోన్ కోసం నాణ్యమైన లెదర్ కోసం ఇది.. youtube/watch?v=SzJ2e4F8M-Q 107. ఫొటోల మీద మీకు నచ్చిన కొటేషన్లు ఇలా టైప్ చేసుకుని పోస్ట్ చేసుకోవచ్చు youtube/watch?v=jqsBBXAw-UQ 108. దొంగతనం చేయబడిన ఆండ్రాయిడ్ ఫోన్‌ని తిరిగి పట్టుకోవడం ఇలా youtube/watch?v=p0f88_jiQOs 109. మీరు డ్రైవింగ్ లైసెన్స్ slotని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా? youtube/watch?v=87mkOi77b1w 110. తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? దర్శనం, వసతి టిక్కెట్లు ఆన్లైన్లో ఇలా బుక్ చేసుకోండి youtube/watch?v=2wtAkpsR7VA 111. మీ ఆధార్ కార్డ్ వివరాలు ఇలా update చేసుకోవచ్చు youtube/watch?v=auGqaIXOkD8 112. మీ ఫోన్ నెంబర్ని ఇతరులు ఇలా వాడుకుని మీరు చేసినట్లు ఫోన్లు చేయగలరు, జాగ్రత్త youtube/watch?v=3_eJpNXSckI 113. Windows 8.1లో పొందుపరచబడిన కొన్ని సదుపాయాల గురించి టూర్ youtube/watch?v=V4LkbB0gMkc 114. మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయబడిన అన్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్లని ఇలా బ్యాకప్ తీసుకోండి youtube/watch?v=JHLAA81PbAE 115. కంప్యూటర్లోని సినిమాల్ని టివిలో వైర్‌లెస్‌గా ఇలా ప్లే చేసుకోవచ్చని తెలుసా? youtube/watch?v=kMotjfKZ7Vc 116. రూట్ చేయబడిన ఆండ్రాయిడ్ ఫోన్‌ని unroot చేసుకోవడం ఇలా youtube/watch?v=TajqirtOp7E 117. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ని రూట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేస్తారు youtube/watch?v=ITRwIJ7JuQw 118. కంప్యూటర్ నుండే మీ ఫోన్ కాల్స్‌ని ఆన్సర్, sms రిప్లై ఇవ్వడం ఇలా youtube/watch?v=u-qnDai77_8 119. మీ ఫోన్‌ని అద్దంలా వాడుకోవాలనుకుంటున్నారా? youtube/watch?v=o0r7w-adA00 120. Office 2013లో మొదట్లో వచ్చే Start Screenని డిసేబుల్ చేయడం ఇలా youtube/watch?v=mnnQZIEO7mQ 121. Gmailలో కొత్తగా కల్పించబడిన Inbox Sorting అనే అమరిక డిసేబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? youtube/watch?v=gCJXn9fu_GU 122. మీ సైట్‌కి Wordpress వాడుతున్నారా? ఆటోమేటిక్‌గా ఇలా update చేసుకోవచ్చు youtube/watch?v=lf-jkBU5v4c 123. ప్రస్తుతం వినియోగంలో లేని inactive యాహూ ఐడిలను తిరిగి ఇలా పొందండి youtube/watch?v=mSoXqf0XA30 124. మీ కంప్యూటర్లో సెక్యూరిటీ లోపాలున్న జావా ఉందేమో ఇలా పరిశీలించి సరి చేసుకోండి youtube/watch?v=dqfu92_JGO4 125. మీరు విద్యార్థులా? C, C++, Java వంటి లాంగ్వేజులు అన్నింటినీ ఆన్లైన్లో ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు youtube/watch?v=NW9L8xbnKwQ 126. ఓ పక్క పనిచేస్తూనే ఛాట్ చేసుకోగలిగేలా విండోలు పైన పెట్టుకోవడం ఇలా youtube/watch?v=1SuFL7bOEDk 127. Firefox స్లోగా తయారైందా? ఇలా స్పీడ్ చేసుకోండి youtube/watch?v=h3PunfHOzdU 128. Samsung Galaxy Note 2 ఎలా ఉందో స్పెసిఫికేషన్లు, unpacking చూడండి ఇక్కడ youtube/watch?v=256_7u83CKU 129. LED టివిల్లో సహజంగా వచ్చే సమస్యలు ఇవి, లోపల విప్పదీసి మరీ చూపించడం జరిగింది youtube/watch?v=0F67txz8CPA 130. మీ పనులు చేసుకోవడానికి అడ్డుగా ఉన్న వెబ్సైట్లని ఇలా బ్లాక్ చేసుకోవచ్చు youtube/watch?v=9wC3hu709k4 131. సెల్‌ఫోన్, లాప్టాప్ బ్యాటరీలు ఎందుకు పేలిపోతుంటాయి? youtube/watch?v=Qof-W7YAAgs 132. రుచికరమైన వంటల వివరాలు మీ ఫోన్లోనే ఇలా పొందండి youtube/watch?v=q7EHKB7r8RQ 133. Samsung వంటి కంపెనీలు మన పాత ఫోన్లకి కొత్త software updates ఎందుకు రిలీజ్ చేయవో తెలుసా? youtube/watch?v=hG9qHQXzb8o 134. చప్పట్లు కొట్టడం ద్వారా ఫోన్‌తో ఫొటోలు తీసుకోవడం ఇలా youtube/watch?v=KBTIAoYM1_k 135. సైట్లని బ్రౌజ్ చేస్తుంటే Connection Untrusted అనే ఎర్రర్ మెసేజ్ వస్తోందా? youtube/watch?v=XOVqKutyP8k 136. VLC Media Player వల్ల మీ లాప్టాప్ స్పీకర్లు ఇలా పాడవుతాయి youtube/watch?v=JUeAUUuLJI4 137. ప్రయాణాల్లో మీ ఫోన్ బ్యాటరీని ఇలా ఛార్జింగ్ చేసుకోవచ్చు youtube/watch?v=D0LMSTKbYWQ 138. మీ ఆత్మీయుల పుట్టిన రోజులకు ఆటోమేటిక్‌గా విషెస్ మెసేజ్‌లు వెళ్లేలా సెట్ చేయాలా? youtube/watch?v=8CsXAt9lXZE 139. Google Play పుస్తకాలను మొబైల్ ఫోన్లో ఎలా చదువుకోవచ్చు youtube/watch?v=drThW2xnTtA 140. మీ ఫోన్లో ఉన్న కెమెరాని మీ పిసి యొక్క Webcamగా ఇలా వాడుకోవచ్చు youtube/watch?v=hi_b-qH5zhc 141. ఆధార్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా? youtube/watch?v=nxk2NRX_4vI 142. ఫొటోషాప్‌లో Undo కమాండ్ని శక్తివంతంగా వాడడం ఇలా youtube/watch?v=Cq XD V5XuLeU 143. ఫొటోషాప్ Background, Foreground కలర్స్ గురించి తెలుసా? youtube/watch?v=qjVTfITpDIk 144. కలర్ థీమ్‌ల ద్వారా ఫొటోషాప్ లుక్ మార్చుకోవడం ఇలా youtube/watch?v=oJveY2f5ry8 145. ఫొటోషాప్‌లోని వివిధ టూల్స్‌ని వినియోగించడం ఇలా youtube/watch?v=Qpn8p_Uttkc 146. Panels అంటే ఏమిటి? ఫొటోషాప్‌లో అవి ఎలా ఉపయోగపడతాయి? youtube/watch?v=T9ivVUIuvEI 147. ఫొటోషాప్‌లో Screen Modes గురించి తెలుసుకుందామా.. youtube/watch?v=y_hSZXSGKxc 148. Options Bar ద్వారా ఫొటోషాప్‌లో మనం పొందగల ఆప్షన్లు ఇవి youtube/watch?v=xy_BVgE0nQc 149. మీ Wordpress వెబ్‌సైట్‌ని హ్యాకర్ల బారి నుండి ఇలా రక్షించుకోండి youtube/watch?v=k2IfEzWlM8w 150. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు youtube/watch?v=rHcZha7FDG8 151. మీరు చనిపోయినప్పుడు మీ Gmail వంటివన్నీ మీ ఆత్మీయులకు బదిలీ చేయడం ఇలా youtube/watch?v=9DicOZzeuHc 152. మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మిమ్మల్ని మోసం చేస్తోందా? ఇలా తెలుసుకోండి youtube/watch?v=oMC0G7L3DSM 153. సెల్ఫోన్లో ఉన్న డాక్యుమెంట్లని పిసికి కనెక్ట్ చేయబడిన ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకోవడం ఎలా? youtube/watch?v=XnMBk0yBkB0 154. మీకు నచ్చిన ఫొటోల్ని మీ పెన్డ్రైవ్కి ఐకాన్లుగా సెట్ చేసుకోవాలనుకుంటున్నారా youtube/watch?v=WqZ8YyDrUDk 155. అలారమ్ కట్టేసి మళ్లీ పడుకుంటున్నారా? ఈ మొబైల్ అప్లికేషన్ వాడితే అలా బద్ధకం తిరిగి దరిచేరదు youtube/watch?v=K7xuiO_7QAg 156. మీకు నచ్చిన ప్రదేశంలో ఇల్లు అద్దెకు గానీ, కొనడానికి కానీ కావాలా? ఇలా ప్రయత్నించండి youtube/watch?v=1h-JrwfKtOY 157. మీ ఫోన్ బ్యాటరీలోని పవర్‌ని ఇలా ఆదా చేసుకోండి youtube/watch?v=wqzlaDd4NME 158. విండోస్‌కి మాత్రమే వైరస్లు వస్తాయా? దీనిలో వాస్తవమెంత? youtube/watch?v=EthUk1MvkHM 159. హైద్రాబాద్‌లో ఏ బస్ ఎక్కడికి వెళుతుందో మీ ఫోన్లోనే ఈ అప్లికేషన్‌తో తెలుసుకోండి youtube/watch?v=Nbi9D6ycegE 160. మీరు కోరుకున్న తేదీ, సమయాల్లో Facebookలో పోస్టులు చేయబడేలా schedule చేసుకోవడం ఇలా.. youtube/watch?v=nvxOphyAsrI 161. సమాచార హక్కు చట్టం క్రింద దేని గురించైనా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టడం ఇలా youtube/watch?v=K7ZXYiQoHrg 162. ఇంటర్నెట్ కేబుళ్లు సముద్రంలో తరచూ ఎందుకు తెగిపోతూ ఉంటాయి? youtube/watch?v=i4Nwhhkr2Fo 163. ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ వాడితే ఇకపై ఎలాంటి ఆటో మీటర్ మోసాలూ మీ దరి చేరవు youtube/watch?v=A2Ji5dQxSK0 164. మరింత వేగంగా టైప్ చెయ్యడానికి మెరుగైన కీబోర్డ్ కావాలా? ఇదిగోండి youtube/watch?v=OimrInsO4TM 165. ONLINE JOBS అనేవి నిజంగా నమ్మదగినవా? మోసాలా? తెలుసుకోండి ఇలా youtube/watch?v=wdoYJ378FZY 166. రూ. 20000 లోపు 4 మంచి ఆండ్రాయిడ్ ఫోన్లు ఇక్కడ youtube/watch?v=6EHdmTHSS0w 167. కొత్త లాప్టాప్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇది చూడండి youtube/watch?v=7a2CHYUzBX0 168. ఇంటర్నెట్కి అడిక్ట్ అయ్యారా? అయితే ఇలా డీఅడిక్ట్ కావచ్చు youtube/watch?v=GqSqDkfgaQM 169. తరచూ మీ Wi-Fi Router నుండి మీ లాప్టాప్, ఫోన్లు డిస్కనెక్ట్ అవుతున్నారా? ఇదీ పరిష్కారం youtube/watch?v=7K7K1Q2PKps 170. రీసైకిల్ బిన్లో మరిన్ని ఎక్కువ ఫైళ్లు పట్టేలా కెపాసిటీ ఇలా పెంచుకోండి youtube/watch?v=RAe--9r1X7c 171. మీ ఊళ్లో ప్రస్తుతం ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిందో ఇలా తెలుసుకోవచ్చు youtube/watch?v=xNYkL-TGvg8 172. Airtel DTH సర్వీసుని ఆన్లైన్లో రీఛార్జ్ చేసుకోవడం ఇలా youtube/watch?v=rnk8MpACFXU 173. మీ కరెంట్ బిల్లు ఎంత వస్తుందో, ఎంత రావాలో ఈ మొబైల్ అప్లికేషన్‌తో అంచనా వేసుకోండి youtube/watch?v=Bv66P4vS2Ho 174. సినిమా టిక్కెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఇలా youtube/watch?v=7unbU84aBQA 175. మీరు వెళ్లాలనుకుంటున్న నగరాల్లో మంచి టూరిస్ట్ స్థలాలు ఏం ఉన్నాయో ఇలా తెలుసుకోండి youtube/watch?v=kAMnCDQWF04 176. ఈ వీడియోలో చెప్పినట్లు చేస్తే మీ ఫోన్ అస్సలు దొంగిలించబడదు youtube/watch?v=7dhBYj19-SE 177. 10 GB వరకూ ఒక్కో ఫైల్ని మెయిల్ ద్వారా ఇలా అటాచ్మెంట్గా పంపించుకోవచ్చు youtube/watch?v=BwNTzr3u6xI 178. ఏ వస్తువుకైనా సరసమైన ధరల్ని పొందే మరో టెక్నిక్ ఇదిగోండి youtube/watch?v=1kj1Pp5rErw 179. IRCTC ద్వారా రైల్వే టిక్కెట్లని బుక్ చేయడం కష్టంగా ఉంటోందా? ఇది ఫాలో అవండి youtube/watch?v=bA2DkuiMdTo 180. మీ కంప్యూటర్లోని రహస్యమైన ఫోల్డర్లని ఇలా లాక్ చేసుకోండి youtube/watch?v=wdTDzf-jhF8 181. విండోస్‌లో Hibernate అంటే ఏమిటి? దాన్ని పొందడం ఎలా? youtube/watch?v=l96F0zLAfLY 182. పిసిలో కొత్త కాంటాక్టులు క్రియేట్ చేసుకుంటే అవి ఆటోమేటిక్‌గా మొబైల్లో వచ్చేలా ఇలా చేసుకోవచ్చు youtube/watch?v=P9V2BvJg7tA 183. మీ పెన్‌డ్రైవ్‌ని పాస్‌వర్డ్‌తో కాపాడుకోవడం ఇలా youtube/watch?v=EcCBN8xHKdU 184. మీ టాబ్లెట్, ఫోన్లోని నెట్‌ని పిసికీ, లాప్‌టాప్‌కీ పంచుకోవాలనుకుంటున్నారా? youtube/watch?v=bz6a59un54k 185. మీ ప్రింటర్ల విషయంలో వచ్చే అన్ని రకాల సమస్యలనూ ఇలా పరిష్కరించుకోండి youtube/watch?v=BKs7wJV5clY 186. Facebookలోని Graph Search గురించి తెలుసుకోవలసిన అంశాలివి youtube/watch?v=FCH0VoawZY0 187. ఈ కంప్యూటర్ ఎరా ఛానెల్ ఉద్దేశమేమిటి? youtube/watch?v=9i6N3-c_LHE 188. 27 అంగుళాల Apple IMAC కంప్యూటర్ గురించి రివ్యూ ఇక్కడ చూడండి youtube/watch?v=wyCw9mK6kO4 189. విండోస్ లాగిన్ అయ్యే సమయంలో మీ ఫొటో వచ్చే విధంగా సెట్ చేసుకోవాలా? youtube/watch?v=OgHq0CgqoU4 190. Windows 8 Pro కొన్నప్పుడు వచ్చే బ్యాకప్ డివిడి చూడాలనుకుంటున్నారా ఇదిగోండి youtube/watch?v=aCgQhpPYTKs 191. మదర్బోర్డ్ BIOSని ఎంత సులభంగా update చేసుకోవచ్చో చూడండి youtube/watch?v=s4s6zKVsrLA 192. అరగంట లోపు కరప్ట్ అయిన విండోస్ 8ని తిరిగి పూర్తి సాధారణ స్థితిలో ఇలా రికవర్ చేసుకోవచ్చు youtube/watch?v=P5YiNdRh2Fg 193. విండోస్ 7 కన్నా విండోస్ 8 ఎంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందో చూడండి youtube/watch?v=JM-3YA2dKPo 194. ఫొటోషాప్ ద్వారా మీరు టైప్ చేసే మేటర్‌కి 3D ఎఫెక్టులు పొందడం ఇలా youtube/watch?v=O0wN2XpmvL4 195. కంప్యూటర్ నుండి భరించలేనంత శబ్ధం వస్తోందా? ఇలా సాల్వ్ చేసుకోండి youtube/watch?v=XLfj0EGuGyg 196. ప్రెగ్నెంట్ మహిళలకూ, వారి భర్తలకూ చాలా ఉపయోగపడే అద్భుతమైన మొబైల్ అప్లికేషన్ ఇది.. youtube/watch?v=eGndJnA58CY 197. విండోస్ 8 మోడ్రర్న్ అప్లికేషన్‌గా Google Search ఎంత వినూత్నంగా ఉందో చూడండి youtube/watch?v=w8cg6itd6UE 198. కొత్త హార్డ్డిస్కుని పార్టీషన్ చేయడం చేతకాదా? ఇది చూస్తే అర్థమవుతుంది youtube/watch?v=--WunKlUzZs 199. 2 TB స్టోరేజ్ కెపాసిటీ కలిగిన Western Digital హార్డ్ డిస్కు ఇక్కడ చూడండి youtube/watch?v=xCFrTSmKDf0 200. కొత్తగా మెమరీ కార్డులు కొనాలనుకుంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి youtube/watch?v=6jpG0PCYpHg 201. మొబైల్ నుండే ఫ్రీగా SMSలు ఇలా పంపండి.. bit.ly/srifreesms 202. విండోస్ 8 ఆరు సెకండ్లలోనే వస్తుంది ఇలా.. bit.ly/sriwinboot8 203. ఇన్స్టాల్ అయిన అప్లికేషన్లు ఇతరులు రన్ చేయొద్దా? bit.ly/sriapps 204. Facebook Profile Vists స్కామ్ ఇంత ప్రమాదకరం bit.ly/sriprofilevisits 205. అన్ని భారతీయ బ్యాంకుల సమాచారం మీ చేతుల్లోనే ఇలా bit.ly/sribanks 206. Gmail అటాచ్మెంట్లలోనూ మీకు కావలసింది వెదకొచ్చు bit.ly/srisearch 207. సైబర్ నేరాల గురించి ఎలా కంప్లయింట్ చేయాలి? bit.ly/sricyber 208. సినిమా లేదా షార్ట్ ఫిల్మ్ తీయాలా ఇది చూడండి bit.ly/sriscreenplay 209. ఫొటోషాప్‌లో ఇమేజ్ సైజ్ చాలా ముఖ్యం ఇలా.. bit.ly/photoshopclass1 210. విండోస్ 8 అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఇవి.. bit.ly/sriwin8class5 211. పెన్‌డ్రైవ్ వైరస్ల వల్ల సమస్యలా? ఇది చాలా బెస్ట్ bit.ly/srivirusfree 212. తెలుగు అనూ ఫాంట్లు విండోస్ 7, 8లలో ఇలా వాడొచ్చు bit.ly/srianu7 213. విండోస్ 8లో Ribbon Interface ఎంత బాగుందో bit.ly/sriwin8class4 214. ఫొటోషాప్ ఇకపై XPలో పనిచేయదు.. ఎందుకంటే.. bit.ly/sriadobe 215. రిమూవబుల్ డ్రైవ్‌లను మళ్లీ మళ్లీ ఎందకు గుచ్చాలి? bit.ly/sriusbfact 216. Google Drive, SkyDrive నుండే నేరుగా అటాచ్మెంట్లు bit.ly/sritips1 217. విండోస్ 8లో మోడ్రన్ అప్లికేషన్లు ఎలా పనిచేస్తాయి? bit.ly/sriwin8class3 218. ప్రోగ్రాములు సెట్టింగులు విండోస్ 8లో ఎక్కడ? bit.ly/sriwin8class2 219. విండోస్ 8లో కొత్తగా వచ్చిన మార్పులేమిటి? bit.ly/sriwin8class1 220. డేటాబేస్ అంటే ఏమిటి? డేటా ఎలా సేవ్ అవుతుంది? bit.ly/sridatabase 221. Task Managerలో అదనపు ఆప్షన్లు వాడడం ఇలా.. bit.ly/sriwin8task 222. అనూ ఒరిజినల్ ఫాంట్లు చూడకపోతే ఇక్కడ చూడండి bit.ly/srianuoriginal 223. జాబ్ కోసం రంగురంగుల రెజ్యూమ్‌లు చేయడం ఇలా bit.ly/sriresume 224. విండోస్ Safe Modeలో ఏం జరుగుతుంది? bit.ly/srimode 225. Airtel, Aircelలలో 3G ఏది స్పీడ్‌గా ఉంది? bit.ly/sriera3G 226. టాబ్లెట్ కొనబోతున్నారా? ఇది ప్రయత్నించండి bit.ly/srisamsung 227. ఫోన్ సైలెంట్ మోడ్ వేరేచోటి నుండి ఇలా ఆన్ చేయండి bit.ly/srisilent 228. విండోస్ 8లో కొత్త డ్యూయల్ బూటింగ్ చూశారా? bit.ly/sriboot 229. లాప్టాప్లో చిన్న హార్డ్ డిస్క్ ఇలాగుంటుంది.. bit.ly/srilaphdd 230. నిద్ర సరిపోవట్లేదా? ఇది చాలా యూజ్‌ఫుల్.. bit.ly/srisleep 231. లాప్టాప్ keypadని దుమ్ము నుండి ఇలా కాపాడండి bit.ly/srilap 232. ఫొటోల్లో అవసరం లేని భాగాలు ఇలా తొలగించొచ్చు bit.ly/sriphocs6 233. విండోస్ 8 రిలీజ్ ప్రివ్యూని ఇన్స్టాల్ చేయడం తెలీదా? bit.ly/sriwin8 234. నెట్ లేకుండా Windows అప్డేట్ చేయడం ఇలా bit.ly/sriupdatewin 235. మీ మాటలే పాటలుగా మార్చుకోవాలా? bit.ly/srisongvoice 236. మీ మొహంతో ఫోన్‌ని unlock చేయొచ్చు తెలుసా? bit.ly/srifaceunlock 237. Samsung Galaxy Note అప్డేట్ ఇలా.. bit.ly/srinoteupdate 238. లాప్టాప్తో వచ్చే Free OSని పోగొట్టుకుంటారా? bit.ly/srifreeos 239. ఫేస్బుక్ application invitationలు విసిగిస్తున్నాయా? bit.ly/fbsri 240. వెబ్సైట్లు ఎలా వేగంగా లోడ్ అవుతాయి? bit.ly/srisites 241. చీటికీ మాటికీ Facebook ఇ-మెయిల్స్ వస్తున్నాయా? bit.ly/srifbalerts 242. iPhone 4Sలో బ్యాటరీ ఎక్కువ రావాలంటే.. bit.ly/sriapplebattery 243. ఆన్లైన్లో బిల్లులు కట్టడం సేఫేనా? bit.ly/onlinepayments 244. ఆడియో సిడిలు నేరుగా ఎందుకు కాపీ అవ్వవు? bit.ly/sricdcopy 245. మీ కంప్యూటర్ గురించి A to Z సమస్త సమాచారం ఇలా bit.ly/sripcdetails 246. 50 GB ఉచిత స్టోరేజ్ స్పేస్ ఇలా పొందండి bit.ly/50GBStorage 247. ఆన్లైన్లో కరెంట్ బిల్లులు ఎలా చెల్లించాలి? bit.ly/paypowerbill 248. ఒక కంప్యూటర్లో ఇన్స్టాల్ అయినవి వేరోచోటికి ఇలా bit.ly/moveapps 249. మీ పిసి వేగంగా పనిచేసేలా ఇలా ఏర్పాటు చేయండి bit.ly/srifinetune 250. భవిష్యత్‌లో ఫోన్లు ఎలాంటివి రాబోతున్నాయి? bit.ly/sriphones 251. ప్రింటింగ్ జరగకుండా ప్రింటర్లు ఎందుకు ఫెయిలవుతాయి? bit.ly/sriprinter 252. ఒకేసారి 40+ ఏంటీవైరస్లతో ఇలా స్కాన్ చేయండి bit.ly/sriantivirus 253. కంప్యూటర్ ఓవర్‌హీట్ అయి కాలిపోకుండా ఇలా.. bit.ly/sricpu 254. మీరు కొన్న ప్రోడక్టులకు manuals పోయాయా? bit.ly/sriguide 255. ఏపిల్ Mac కంప్యూటర్లు ఎలా ఉంటాయో చూస్తారా? bit.ly/sridharapple 256. మీ పిసి తక్కువ పవర్ వాడుకునేలా ఇలా చేయండి bit.ly/sripower 257. విండోస్‌లోని అన్ని సదుపాయాలూ ఒకేచోట లభ్యం bit.ly/sriwinopt 258. విండోస్ 7, 8లలో C, C++ ప్రోగ్రాములు ఇలా రాయండి bit.ly/sriCLang 259. మీ కంప్యూటర్లో బ్లూ స్క్రీన్ వస్తోందా? కారణాలివి.. bit.ly/sriblue 260. Facebook, Twitterలో అడ్వాన్స్డ్గా మెసేజ్‌లు పెట్టడం bit.ly/sriFBupdates 261. ముఖ్యమైన ఫైళ్లు, ఫోల్డర్లని ఇలా జాగ్రత్త చేసుకోండి bit.ly/srisafe 262. ఇక మీ కంప్యూటర్ స్పీడే స్పీడ్ ఇలా చేస్తే bit.ly/srispeedup 263. డబుల్ లేయర్ డివిడిల కెపాసిటీ తక్కువెందుకు? bit.ly/dvdfact 264. దిస్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ bit.ly/sridharsecret 265. మీ ఫైళ్లు కరప్ట్ అవుతున్నాయా? రీజన్స్ ఇవి.. bit.ly/sricera 266. మీ హార్డ్‌డిస్క్ ఎప్పుడైనా డెడ్ అయిపోవచ్చు.. bit.ly/sridatasafe 267. వచ్చే తరం మొబైల్ Galaxy Note చూడండి.. bit.ly/srinotereview 268. ఏపిల్ iPhone 4S ఎలాగుంటుందో నేరుగా చూస్తారా? bit.ly/sri4siphone 269. HPనుండి 5 వేలలో చవకైన నాణ్యమైన టాబ్లెట్ bit.ly/srihptouch 270. ఫొటోషాప్‌లో text effects సృష్టించడం ఇలా.. bit.ly/sriphototext 271. మీరు మొబైల్లో ఏం చేస్తుందీ తెలుస్తుందా? bit.ly/srimobilesafe 272. టైపింగ్ జెట్ స్పీడ్‌తో చేసేయండి ఇక.. bit.ly/srijetspeed 273. Mac ఆపరేటింగ్ సిస్టమ్‌లో తెలుగు కావాలా? bit.ly/srimactelugu 274. ఇప్పటివరకూ విండోస్ ఇన్స్టలేషన్ తెలీదా? ఇలా.. bit.ly/sriwinsetup 275. మీ Facebook అప్డేట్లు SMS ద్వారా పొందాలా? bit.ly/fbsmssri 276. ఫేస్బుక్లో టైమ్‌లైన్ ప్రొఫైల్ సెట్ చేసుకోవడం ఇలా.. bit.ly/srifbtimeline 277. మీరు వాడుతున్న మందులు కరెక్టేనా? bit.ly/srimedicine 278. ఫోన్ పోయిందా? ఇలా వెదికి పట్టుకోండి.. bit.ly/sristolenphone 279. రూటర్ ద్వారా మీ నెట్‌ని ఫోన్కీ, పిసికి షేరింగ్ ఇలా.. bit.ly/srirouter 280. కొత్త డిజిటల్ కెమెరా కొనబోతున్నారా? ఇది చూడాల్సిందే bit.ly/sricamera 281. మీ స్వంతంగా వెబ్సైట్ సృష్టించుకోవాలంటే ఇలా చేయండి bit.ly/sriwebsite 282. కంప్యూటర్ని స్పీడ్ చేసే కొన్ని టిప్స్ ఇవి.. bit.ly/srispeedup1 283. వైరస్ల కన్నా రూట్కిట్లు చాలా ప్రమాదకరం తెలుసా? bit.ly/srirootkit 284. విండోస్‌కి ప్రతీసారీ పాస్వర్డ్ టైప్ చేసే పనిలేకుండా bit.ly/sriautologon 285. పొరబాటున డిలీట్ అయిన మేటర్ వెనక్కి వచ్చేలా bit.ly/sritextrecover 286. C లాంగ్వేజ్ ఎందుకు వాడతారు? ఏం సాధిస్తారు? bit.ly/sriwhyc 287. మీ pen drive ఎంత స్పీడ్దో టెస్ట్ చేసుకుంటారా? bit.ly/sritestpen 288. పాటలు కూడా వినగలిగే బ్లూటూత్ హెడ్సెట్ ఇలా bit.ly/sribluetooth 289. పిసి లోపల దుమ్ము ఇలా జాగ్రత్తగా దులపాలి bit.ly/sripcclean 290. కంప్యూటర్లోని BIOS సెట్టింగులు ఎంత యూజ్ఫుల్లో.. bit.ly/sribios 291. వద్దనుకున్న వెబ్సైట్లని బ్లాక్ చేయడం ఇలా.. bit.ly/sriwebblock 292. ఫొటోషాప్ వాడుతున్నారా? ఇవి మీకు తెలుసా? bit.ly/sriphototips 293. మీ పెన్‌డ్రైవ్‌తో పిసిని స్పీడ్ చేయొచ్చని గ్రహించండి.. bit.ly/sripenspeed 294. విండోస్‌లో ఫైల్ పేర్లు బ్లూ కలర్లో ఎందుకు కన్పిస్తాయి bit.ly/sribluecolor 295. మీ ఫేస్బుక్ అకౌంట్‌ని ఇలా రక్షించుకోండి bit.ly/fbsafeguard 296. మీ సెల్ఫోన్లోనూ తెలుగు టైప్ చేయొచ్చు ఇలా.. bit.ly/sricelltelugu 297. ఇలా చేస్తే ఇక మీకు వైరస్ల బాధే ఉండదు bit.ly/srigoodbyevirus 298. Gmail ఐడిలు హ్యాక్ అవకుండా ఇలా జాగ్రత్త పడండి.. bit.ly/gmailcare 299. Wordలో Format PAINTER వల్ల ఎంత ఉపయోగమో.. bit.ly/sriwordtips 300. మొండి వైరస్‌లను బూటింగ్‌లో తీసేయడం ఇలా bit.ly/sribootvirus Less
Posted on: Mon, 06 Oct 2014 07:45:21 +0000
Trending Topics
Recently Viewed Topics
© 2015