Zion Church Daily Bible Verse కీర్తనలు 65 2. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు 4. నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత మేము తృప్తిపొందెదము. 5. నీవు నీతినిబట్టి భీకరక్రియలచేత మాకు ఉత్తరమిచ్చు చున్నావు
Posted on: Tue, 28 Jan 2014 03:13:08 +0000
Trending Topics
Recently Viewed Topics
© 2015