అందరికీ జైహింద్ ! మనందరం - TopicsExpress



          

అందరికీ జైహింద్ ! మనందరం FRIENDS - FoR Inclusive, Equitable and Natural Development of Societies - కావాలి(FoR)... అందరినీ కలుపుకొంటూ(Inclusive), సమ న్యాయంతో(Equitable), (ప్రకృతి)సహజంగా(Natural) ముందుకు సాగే సమాజాలు(Development of Societies) అని భావించే వాళ్ళం - కోరాల్సిన ఒకటే పంక్తి కోరిక, భూముల్ని కేవలం లీజుకి/అద్దెకు మాత్రమే ఇవ్వండి ............................................................ ఆభూములు ఎవరివైనా - రైతులవైనా, సమాజానివైనా/ప్రభుత్వానివైనా, వ్యవసాయానికి కాకుండా మరిదేనికయినా సరే అద్దెకు మాత్రమే ఇవ్వండి! అద్దె ఎంత కాలమయినా, సాలీనా అద్దె అనేది, ఆయా పరిసర భూముల అప్పటి(ఆ సంవత్సరం ఉండే) ధరలో ... కొంత శాతం - బ్యాంకులు దీర్ఘ కాలిక జమలపై ఇచ్చే వడ్డీ శాతానికి తక్కువ కాకుండా, ఉండాలి. దీనితో నష్టపోరు ఎవరూ..... - సమాజ హితాన్ని వెనుకకు నెట్టి తమ స్వార్ధాన్ని మాత్రమే చూసుకొనే వారూ, నల్ల ధనం మూలాలు కదిలితే భయపడే వారూ ..... తప్ప నా ఆవేదన - ఈ అంశం ప్రముఖ పత్రికలో రెండున్నర సంవత్సరాలక్రితమే ఒక ప్రముఖ ఆర్ధిక వేత్త, పాత్రికేయుడు, శ్రీ స్వామినాథన్ S A A ‘(‘swaminomics’అనే పేరిట రాస్తుంటారు ప్రచురించినా, ప్రజాస్వామ్యంలో చర్చించ బడడంలేదని. ఆ పత్రికని బూర్జువా శక్తులకు వాణి అనే వామ పక్షాలూ, దానిని అభిమానించే ధనస్వామ్య పక్షాలూ ... ఇతరులూ, అందరూ అన్ని కొణాల నుండి దీనిని చర్చించాల్సిన అవసరం ఉంది అని. -- with best regards, Dr P Sudhakar Haritha Ecological Institute Ph: 09391343085 PS: Also see ‘Buy Lease for cell phone towers’ at
Posted on: Mon, 29 Dec 2014 00:46:49 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015