అహ నా పెళ్ళంట అనే - TopicsExpress



          

అహ నా పెళ్ళంట అనే సినిమాకి నేను music చేసాను ..ఆ movie లో శ్రీహరి అన్నది lead role..ఆయనకి ఆ సినిమాలో ఒక song పాడాను ..ఆ song shoot time లో location కి వెళ్ళినపుడు నన్ను పిలిచి చాలా ఆప్యాయంగా , తమ్ముడు నీకు మంచి future ఉందిరా బాగా కష్టపడు అని చాలా చాలా encourage చేసేవాడు..ఇప్పుడు శ్రీహరి అన్న లేడు అన్న నిజాన్ని జీర్నించుకోడం చాలా కష్టంగా ఉంది...ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ..ఆయన కుటుంబసభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ... "షేర్ ఖాన్ నువ్వు మాకోసం మళ్లీ పుట్టాలి" అశ్రునయనాలతో ....రఘు youtube/watch?v=9eDbhsJeYq4&sns=em
Posted on: Wed, 09 Oct 2013 16:26:51 +0000

Trending Topics



>

Recently Viewed Topics




© 2015