ఇవాళ నాకు 7th నుండి 10th class - TopicsExpress



          

ఇవాళ నాకు 7th నుండి 10th class వరకు english చెప్పిన గురువు శ్రీ మాన్.నాగేందర్ రావు గారి జన్మదినం ..నాకు ,నాతో చదివిన మిత్రులందరికీ ఇపుడున్న english భాషా పరిజ్ఞానం ఆయన భిక్ష ...ఆయన ఎక్కడున్నా నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలి ..నా లాంటి మరెందరికో విద్యాదానం చేయాలి ..i humbly bow my head before his feet..if he had not guided me,i would never have been lyk this what i am today..HAPPY RETURNS OF THE DAY SIR..MAY GOD BLESS YOU WITH HEALTH,WEALTH AND HAPPINESS !
Posted on: Sun, 18 Jan 2015 18:49:16 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015