ఉదయం లేస్తే నీతులు - TopicsExpress



          

ఉదయం లేస్తే నీతులు చెప్పే (బోగస్ వోట్ల) బాబు విజయ రహస్యం (బాబు CM గా ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు 92 లక్షల బోగస్ వోట్లు తీసివేసిన ఎలక్షన్ కమిషన్ -Feb 6,2004) గెలుపై నమ్మకం లేక 1.5 కోట్ల బోగస్ వోట్లు చేర్పించి బాబు గెలవాలని చూస్తున్నాడు అని YS, మిగిలిన ప్రతిపక్షాలు కలిసి ఆధారాలతో EC కి ఫిర్యాదు చేస్తే విచారణ జరిపు 92 లక్షల బోగస్ వోట్లని తీసివేసిన EC. ఇక గుర్తించనివి ఎన్ని ఉన్నాయో ఆ రోజుల్లోనే .నేడు వోటర్ల సంఖ్య 6.24 కోట్లు అంటే అప్పట్లో బహుశ 5 కోట్లు ఉండి ఉంటారు అందులో దాదాపు ఒక కోటి బోగస్ వోట్లు అంటే దాదాపు 20 శాతం బోగస్ వోట్లు అన్నమాట. బాబు ఆ 20 శాతం బోగస్ వోట్ల తో గెలవాలని చూసాడు అన్నమాట. 1999 లో కూడా ఈ బోగస్ వోట్లు అలాగే BJP తో పొత్తు వలన అని గెలిచాడు బాబు. ఈ మధ్య నే బాబు నియోజక వర్గం కుప్పం లోబ్ 42 వేల బోగస్ వోట్లు తీసేవేసిన EC. Preachers seldom practice అంటే ఇదే కాబోలు.
Posted on: Sun, 26 Jan 2014 11:46:31 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015