ఎందరో అమరుల త్యాగాపలం - TopicsExpress



          

ఎందరో అమరుల త్యాగాపలం ముందుగ అమరవీరులందరికి ఉద్యమాబి వందనాలు ,పార్టీ అత్యన్న్నత కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC )లో నిర్ణయం తీసుకొని 10 జిల్లాల తెలంగాణకు అనుకూలమని చెప్పిన కాంగ్రెస్ కి ,12 సంవత్సరాలుగా తెలంగాణా కోసమే ఉద్యమమిస్తు కాంగ్రెస్ తెలంగాణా నిర్ణయం తీసుకోవడానికి ఈ స్థితికి రావడానికి కారణమైన తెలంగాణా రాష్ట్ర సమితి TRS కి ,మా ప్రబుత్వం వస్తే తెలంగాణా ఏర్పాటు చేస్తామని తెలంగాణా కి పూర్తి మద్దతు ఇస్తూ ఉద్యమం చేస్తున్న బారతీయ జనత పార్టీ BJP కి,పార్టీ తరుపున ఉద్యమ బాట పట్టిన CPI , న్యూ డెమాక్రసి కి,ప్రజాసంగాలకి , కవులు కళాకారులకి , విద్యార్థులకి,కులసంగాల కు ,ఇంకా ఈ తెలంగాణా ఉద్యమం కోసం పాటు పడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరు న TJAC తెలంగాణా జాయింట్ ఆక్షన్ కమిటీ తరుపున మనస్పూర్తిగా ఉద్యామిబివందనాలు :జై తెలంగాణా జై జై తెలంగాణా
Posted on: Wed, 31 Jul 2013 06:15:30 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015