కులాల మధ్య చిచ్చు - TopicsExpress



          

కులాల మధ్య చిచ్చు పెడుతున్న బాబు -అసెంబ్లీ లో MLA కొడాలి నాని చౌదరి పరిటాల రవి చౌదరి ని జగన్, JC బ్రదర్స్ (దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ) చంపారు అని చెప్పిన బాబు అదే JC బ్రదర్స్ కు MLA , MP సీట్లు ఎలా ఇచ్చాడు? బాబు కు తెలుసు నిజం ఏమిటో కానీ కులాల మధ్య చిచ్చు రగిల్చి లబ్ది పొందాలని చూస్తున్నాడు .బహుశ జగన్ TDP లో చేరితే క్లీన్ చిత్ ఇస్తాడేమో బాబు అన్న నాని. పరిటాల రవి హత్య కేసులో సిబిఐ విచారణ చేసి దోషులను సిక్షించింది అయిన బాబు పడే పడే జగన్ పేరు తేవడం వెనక కులాల కుంపటి రగిలించడమే బాబు ఉద్దేశం. వాస్తవం ఏమిటి [వంగవీటి, పరిటాల మర్డర్స్ నా హత్యకు NTR, చంద్ర బాబు కుట్ర పన్నారు- కాపునాడు నాయకుడు, కాంగ్రెస్ MLA వంగవీటి మోహన్ రంగా [నను హత్య చేయాలనీ చంద్రబాబు, అప్పటి హోం మంత్రి కోడెల ప్రయత్నిస్తున్నారు అని నాకు రక్షణ కావాలని రంగా దీక్ష లో కూర్చుంటే డిసెంబర్ 26,1988 న చంపేసారు డిసెంబర్ 26,1988 లో హత్యకు గురి అయిన ప్రముఖ కాపు నాయకుడు , అప్పటి విజయవాడ కాంగ్రెస్ MLA వంగవీటి మోహన రంగా నన్ను చంద్రబాబు చంపాలని చూస్తున్నాడు.ఇక్కడి బాబు కులస్తులంతా వెళ్లి బాబు కు డబ్బులు ఇచ్చి ,నన్ను లేపెయమని చెప్పారు అని అన్నాడు.అప్పటి హోం మంత్రి కోడెల పేరు కూడా చెప్పాడు.నాకు దేవినేని నెహ్రు నుంచి ప్రమాదము లేదు అన్నాడు అయన. అయన చెప్పినట్టుగానే కొద్ది రోజులకే చంపబడ్డాడు.ఆయన భార్య కూడా చంద్రబాబు హస్తముంది అని కేసు కూడా వేసారు.] [Pawan Kalyan’s support for Chandrababu Naidu upsets Kapus YSR Congress leader and former MLA Grandhi Srinivas termed the decision of Pawan Kalyan to support the “killers” of Mohan Ranga and destructor of unity of Kapus as unfortunate. “It seems that Pawan has a short-term memory. I am advising him to watch the movies of Balakrishna in which Chiranjeevi and Pawan were targeted and also to recollect his tonsure episode and the community responsible for it.” He claimed that the positions currently enjoyed by Chiranjeevi and Pawan were only because of the sacrifices of the Kapu community and the two were trying to destroy the unity of the community for their own goals. deccanchronicle/140503/nation-politics/article/pawan-kalyan%E2%80%99s-support-chandrababu-naidu-upsets-kapus] పరిటాల రవి YS తండ్రి రాజారెడ్డి ని May 23, 1998 న బాబు ముఖ్యమంత్రి గ ఉన్నప్పుడు TDP వాళ్ళు చంపారు కానీ YS CM అయ్యాక కూడా వారి జొలికెల్లలెదు అంటే కాదు రాయలసీమ లో ఉన్న ఫ్యాక్షనిస్టులకు కూడా నేను నా తండ్రిని చంపిన వాళ్ళను చట్టానికి వదిలేసాను మీరు కూడా ఆ పనే చేయండి అని నచ్చచెప్పి ఫ్యాక్షనిజాన్ని తగ్గించాడు.ఏమి YS అనుకొంటే చంపలేడా వారిని? శక్తి లేదా? 2005 సం లో పరిటాల రవి మద్దెల చెరువు సూరి వర్గం చేతిలో హత్య గావించబడ్డాడు దాన్ని YS చంపించాడు అని బాబు అండ్ కో,అను కుల మీడియా ప్రచారం చేసారు. కన్న తండ్రి YS ాజారెడ్డి ని చంపిన వారిని వదిలేసి ఎవరో పరిటాల ను కేవలం కమ్మ కులస్థుడు అని చంపుతారా? పరిటాల కు YS కుటుంబానికి గొడవలు లేవు కూడా. [టిడిపి హయాంలోనే రాజారెడ్డి హత్యకు గురి కావడం, అందులో టిడిపి నేతలపై ఆరోపణలు రావడం, చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన మాట వాస్తవమే. రాజారెడ్డిని హత్య చేసిన నిందితుల జోలికి వై.ఎస్.కాని, ఆయన అనుచరులు కాని వెళ్లని మాట వాస్తవమే. kommineni.info/articles/dailyarticles/content_20130227_5.php సొంత తండ్రి రాజారెడ్డి ని తీదీపి హయాములో పరిటాల కంటే 5 సం ముందు చంపినా వారిని చట్టానికి వదిలేసాడు వైఎస్.వ్యక్తిగతంగా తీసుకోలేదు.హత్యా రాజకీయాలు మంచివి కావు అని నమ్మే వ్యక్తి అయన. అటువంటి వ్యక్తి పరిటాల ను ఎందుకు చంపుతాడు, కేవలము ఆటను కమ్మ కులస్తుడు అయినంత మాత్రాన? అలా అనుకుంటే ఏ రామోజీ నో, బాబు నో చేయాలి కానీ.. కేవలము బాబు అను కుల మీడియా వైఎస్ ను దుష్టుడు గా చూపాలని అబద్దాలు ప్రచారము చేస్తుంది.) Pawan Kalyan’s support for Chandrababu Naidu upsets Kapus deccanchronicle
Posted on: Fri, 22 Aug 2014 12:34:49 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015