జఫ్ఫాల ప్రియతమ నాయకుడు వాన్ పిక్ సంస్థకి కి 22000 ఎకరాలు కట్టపెట్టాడు, పచ్చని పంట పొలాలని పరిహారం కూడా ఇవ్వకుండా రైతుల నుండి లాక్కున్నాడు....ఇప్పుడు రాజధానికి మాత్రం పచ్చని పొలాలు, రైతు శ్రేయస్సు, ఇన్ని ఎకరాలు ఎందుకు అంటూ గగ్గోలు..జఫ్ఫాలందరికి ఈ వీడియో అంకితం !! #PrideofAndhra
Posted on: Wed, 19 Nov 2014 03:44:40 +0000
Trending Topics
Recently Viewed Topics
© 2015