దాడి చెయ్యడానికి - TopicsExpress



          

దాడి చెయ్యడానికి పదిహేను నిమిషాలు వ్యవధి తీసుకున్నా, ఈ లోగా ఆ పులికి మత్తు ఇంజక్షన్స్ వంటి ప్రత్యామ్నాయ పద్దతులేమీ ప్రయత్నించకపోవడం, ఆ కుర్రాడ్నిబలి అయిపోవడం భాధాకరం.... జంతు ప్రదర్శనశాలలకు వెళ్ళినప్పుడు అత్యుత్సాహం పనికిరాదు, చాలా జాగురూకతతో ఉండాలని ఈ సంఘటన రుజువు చేస్తుంది...! https://youtube/watch?v=e1zkT13ZQD4&list=PL_yIBWagYVjz0zyVZ1aiFgxtm2lsrJQyL&index=5
Posted on: Wed, 24 Sep 2014 21:10:24 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015