నిన్న... జగదేవ్ పూర్ సీఐ... - TopicsExpress



          

నిన్న... జగదేవ్ పూర్ సీఐ... అరెస్ట్ చేసి జీప్ ఎక్కించాక... మీ ప్రొఫెషన్ ఏంటి అన్నారు. పోలిటీషియన్... అనగానే, మహేష్ బాబు స్టయిల్లో పోలీస్... అన్నంత దర్పంగా అన్నారు సార్ అన్నారాయన. I feel proud of being a politician అని చెప్పా. కానీ అందరూ పొలిటీషియన్ లను తిడతారు అని ఓ కానిస్టేబుల్ అంటే... చదువుకున్న వాళ్ళు తప్ప పొలిటీషియన్ లను ఎవరూ తిట్టరు అన్నారు ఆ సీఐ. నా (స)గర్వం మరింత పెరిగింది.
Posted on: Sat, 19 Apr 2014 03:23:00 +0000

Recently Viewed Topics




© 2015