పూవులా నేనే నవ్వుకోవాలి, - TopicsExpress



          

పూవులా నేనే నవ్వుకోవాలి, గాలినే నేనై సాగిపోవాలి.. చింతలేలేక చిందులేయాలి, వేడుకలలోనా తేలిపోవాలు.. తూరుపు రేఖ వెలుగు కావాలీ.. చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. ముద్ఫు ముద్దు ఆశ ముత్యమంత ఆశ.. జాబిలిని తాకి ముద్దులిడ ఆశ.. వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ.. చేనులో నేనే పైరు కావాలి, కొలనులో నేనే అలను కావాలి.. నింగి హరివిల్లు వంచి చూడాలీ, మంచు తెరలోనే నిదురపోవాలీ.. చైత్రమాసంలో చినుకు కావాలి.. చిన్ని చిన్ని ఆశ..చిన్నదాని ఆశ.. Happy birthday A.R.Rahman ji
Posted on: Tue, 06 Jan 2015 11:08:43 +0000

Trending Topics



ay in my opinion

Recently Viewed Topics




© 2015