పాటకు ప్రాణం పల్లవి - TopicsExpress



          

పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ ఓ ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ ఓ ఓ ప్రేయసి కాదా పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ ఓ ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ ఓ ఓ ప్రేయసి కాదా ఎవరేమనుకున్న వినదీ ప్రేమా ఎదురేమౌతున్న కనదీ ప్రేమా కనులే తెరిచున్న కాయిషేనా నిదురె రాకున్న నిజమీ ప్రేమా ఓ చెలీ సఖీ ప్రియా యూ లవ్‍మీ నవ్ నెవర్ ఎట్ ఎవర్ ప్రియా నన్నే పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ ఓ ఓ ప్రేయసి కాదా ఓ ఓహో వయసాగక నిను కలిసిన నను మరచిన పదే పదే పరాక్కులే ఓ ఓ ఓ నీ ఆశలో నీ ధ్యాసలో చిగురించగా అదే అదే ఇదాయలే ప్రేమించె మనస్సుంటే ప్రేమంటే తెలుస్సంటే అది ప్రెమించెంతో ఏమౌనంటె అయ్ లవ్ యూ అంటుందే నువ్వంటే చాలా ఇష్టం లవ్వంటే ఎంతో ఇష్టం ఇన్నాళ్లు నాలో నాకె కలిగిన ఆనందాల ప్రేమే ఇష్టం పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ ఓ ఓ ప్రేయసి కాదా ఓ ఓ ఓ అనుకున్నదె నిజమైనది ఎదురైనది ఇలా ఇలా ఇ వేళలో ఆ అహా హా అనుకోకులే అలవాటులో పొరపాటుగ అలా అలా ని తీరులో నా వెంటే నీ వుంటే నీడల్లే తోడుంటే పెదవిప్పాలన్నా చెప్పాలన్నా కిస్సే మిస్సౌనేమో కుట్టిందె తేనెటీగ పుట్టిందె తీపి బెంగ కిల్లాడి ఈడె ఆడి పాడి కోడై కూసిందేమో బాబు పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ ఓ ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేమికుడేలే ఓ ఓ ఓ ప్రేమికుడేలే ఎవరేమనుకున్న వినదీ ప్రేమా ఎదురేమౌతున్న కనదీ ప్రేమా కనులే తెరిచున్న కాయిషేనా నిదురె రాకున్న నిజమీ ప్రేమా ఓ చెలీ సఖీ ప్రియా యూ లవ్‍మీ నవ్ నెవర్ ఎట్ ఎవర్ ప్రియా నన్నే పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ ఓ ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ ఓ ఓ ప్రేయసి కాదా movie: Vasu - Venkatesh(2002) Producer: KS Rama Rao Direction: A Karunakaran Music: Harris Jayaraj Singers :KK, Swarna Latha
Posted on: Tue, 27 Jan 2015 10:53:16 +0000

Recently Viewed Topics




© 2015