పోలవరం ముంపు గ్రామాలను - TopicsExpress



          

పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రల కలిపేస్తే ఇగ కొట్లాట ఉండదని కేంధ్రం భావిస్తుందా ? ఆ విషయంపై తెలంగాణ సమాజం కూడా స్పంధించాల్సినంత ఎందుకు స్పంధించడం లేదు. ఆదివాసులంటే ప్రాంతాలకతీతంగా మైదానప్రాంతవాసులకు చిన్న చూపా ? పాలకులు ఎప్పుడూ వాళ్ళను అసలు మనుషులుగానే గుర్తించలేదు. నిర్లక్ష్యం ,వివక్ష , చిన్నచూపు తరాలుగా అనుభవించిన మనమైనా కనీసం ఆదివాసులను మనుషులుగా గుర్తిస్తామా ?
Posted on: Fri, 01 Nov 2013 17:55:39 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015