మరో కొత్త FB స్పామ్.. చాలా - TopicsExpress



          

మరో కొత్త FB స్పామ్.. చాలా జాగ్రత్త! Be careful with this FB SPAM HidemyAss అనేది ఓ అనానమస్ ప్రాక్జీ సైట్. అయితే దాన్ని ఆధారంగా చేసుకుని ఓ Facebook Spam గత రెండు రోజులుగా విస్తృతంగా చలామణి అవుతోంది. మీకు మీ ఫ్రెండ్స్ నుండి వాళ్ల ప్రొఫైల్ picతో Private Video అని ఏదైనా లింకు పర్సనల్ మెసేజ్‌లో వస్తే అస్సలు క్లిక్ చేయకండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అయ్యే పేజ్‌లోని ప్రమాదకరమైన స్క్రిప్ట్ మీ friends list అందరికీ మీకు తెలీకుండానే ఈ లింకులను పర్సనల్‌ మెసేజ్‌ల ద్వారా పంపిస్తుంది. అలాగే ఓ స్పామ్ అప్లికేషన్ రూపంలో అది మీ FB Accountలోకి చేరుతుంది. వెంటనే మీ Settings>Appsకి వెళ్లి దాన్ని రిమూవ్ చేయండి. సో జాగ్రత్త. Courtesy : Searched Eyes
Posted on: Mon, 28 Jul 2014 07:13:56 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015