మేం పాలమూరు కూలీలం - TopicsExpress



          

మేం పాలమూరు కూలీలం శతాబ్దాలు గడిచినా ..తరాలు తరలి వెళ్లి పోతున్నా మా బతుకు చిత్రం మారలేదు పొట్ట తిప్ప్పల కోసం మేం తిరుగని జాడ లేదు ..ఊరు లేదు ..నగరం లేదు ఎక్కడ చూసినా మేమే ! మా తాత ముత్తాతల నుంచీ వలస పోతూనే వున్నాం బడా బాబుల దాస్టీకానికి మోసానికీ ...దోపిడీకీ ..దౌర్జన్యానికి లోనవుతూనే వున్నాం బుక్కెడు బువ్వ కోసం జానెడు పొట్ట తిప్పల కోసం మేము కొన్నేళ్ళ నుంచి పోరాడుతూనే వున్నాం ..! కాటేసే కాలం నుంచే కాదు కాంట్రాక్టర్ల నుంచి మేం నిట్ట నిలువునా మోసపోయినం అయినా మా బతుకులు తెల్లారలేదు పొద్దు పొడవక ముందే మేం పనుల్లో లీనమై పోతం మా బిడ్డలను వదిలేసి మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుని గడీల ముందు గుడిసె కొత్తల ముందు ఎప్పుడు కూలిపోతుందో తెలియని పాత బడిన ఇళ్ళ ముందు వేచి చూసే మా కన్నోళ్ళ సాక్షిగా మేం ఇంకా పోరాడుతూనే ఉన్నాం ..! రహదారుల వెంట మేమే ప్రపంచ మంతటా మేమే మేమొక తుపాకులు లేని సాయుధులం...మేమి ఆనవాళ్ళు లేని వాళ్ళం ...మా బతుకంతా సంచారం ఇపటి దాకా మమ్మల్ని అడ్డం పెట్టుకుని కోట్లు కొల్ల గొట్టారు అందాల మెదలు కట్టారు కానీ మేం మాత్రం ఆకలి చావులకు గురయ్యాం తప్పని తిప్పలకు ప్రాణాలు తీసుకున్నాం గత్యంతరం లేక ఆత్మహత్యలకు పాల్పడ్డం..మేం స్వచ్చంద సంస్థలకు కాసులు కురిపించే పనిముట్టులుగా మారాం ..! మేమంతా దేశదిమ్మరులం ఊరు విడిచినం చిరునామా లేని చావులకు లోనైనం అయినా మా బతుకులు మారలే మాదొక అంతులేని కథ అది తీరని శోకానికి ప్రతీక ఇప్పుడు మాతో పాటే పశువులు కూడా తోడవుతున్నవి అదే భాదాకరం ..!! మేం పాలమూరు కూలీలం శతాబ్దాలు గడిచినా ..తరాలు తరలి వెళ్లి పోతున్నా మా బతుకు చిత్రం మారలేదు పొట్ట తిప్ప్పల కోసం మేం తిరుగని జాడ లేదు ..ఊరు లేదు ..నగరం లేదు ఎక్కడ చూసినా మేమే ! మా తాత ముత్తాతల నుంచీ వలస పోతూనే వున్నాం బడా బాబుల దాస్టీకానికి మోసానికీ ...దోపిడీకీ ..దౌర్జన్యానికి లోనవుతూనే వున్నాం బుక్కెడు బువ్వ కోసం జానెడు పొట్ట తిప్పల కోసం మేము కొన్నేళ్ళ నుంచి పోరాడుతూనే వున్నాం ..! కాటేసే కాలం నుంచే కాదు కాంట్రాక్టర్ల నుంచి మేం నిట్ట నిలువునా మోసపోయినం అయినా మా బతుకులు తెల్లారలేదు పొద్దు పొడవక ముందే మేం పనుల్లో లీనమై పోతం మా బిడ్డలను వదిలేసి మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుని గడీల ముందు గుడిసె కొత్తల ముందు ఎప్పుడు కూలిపోతుందో తెలియని పాత బడిన ఇళ్ళ ముందు వేచి చూసే మా కన్నోళ్ళ సాక్షిగా మేం ఇంకా పోరాడుతూనే ఉన్నాం ..! రహదారుల వెంట మేమే ప్రపంచ మంతటా మేమే మేమొక తుపాకులు లేని సాయుధులం...మేమి ఆనవాళ్ళు లేని వాళ్ళం ...మా బతుకంతా సంచారం ఇపటి దాకా మమ్మల్ని అడ్డం పెట్టుకుని కోట్లు కొల్ల గొట్టారు అందాల మెదలు కట్టారు కానీ మేం మాత్రం ఆకలి చావులకు గురయ్యాం తప్పని తిప్పలకు ప్రాణాలు తీసుకున్నాం గత్యంతరం లేక ఆత్మహత్యలకు పాల్పడ్డం..మేం స్వచ్చంద సంస్థలకు కాసులు కురిపించే పనిముట్టులుగా మారాం ..! మేమంతా దేశదిమ్మరులం ఊరు విడిచినం చిరునామా లేని చావులకు లోనైనం అయినా మా బతుకులు మారలే మాదొక అంతులేని కథ అది తీరని శోకానికి ప్రతీక ఇప్పుడు మాతో పాటే పశువులు కూడా తోడవుతున్నవి అదే భాదాకరం ..! Like · · 13 minutes ago · Options Srikanth Kotturi Son of an engineer Son of an engineer Like · · Share · 9 hours ago via mobile · Jalander Reddy Options K Krishana Reddy Good night friends Good night friends Like · · Share · 9 hours ago via mobile · Boranchu Srikanth Reddy Tq wish u the same 8 hours ago via mobile · Like Jalander Reddy Options Like Page Ielts Test Online · Suggested Post Hi everyone - weve added some new academic words to our vocabulary bank. There are now over 600 words specifically for IELTS preparation in our interactive vocabulary exercises! ieltstestonline/index2.html IELTStestONLINE - Complete Online IELTS Preparation Course ieltstestonline IELTStestONLINE - full online preparation for the IELTS exam, with lessons, exercises, support and complete practice tests. Enrol Now! Like · · Share · 82742 · · Sponsored Options K Krishana Reddy and Rangineni Ramarao like a photo. Like Page Dosti Ki Hai Nibhani To Padegi Do you Like Pani puri..?? Do you Like Pani puri..?? Like · · Share · 115,2357,7456,929 · October 18 at 6:55pm · Options Karimnagar District shared Kasthuri Anuradha Ammus photo. Like · · Share · 282 · 7 hours ago · Options Nageshwar Ramagiri and Narayana Nagati shared your photo. cheema katha cheema katha Share Options Nageshwar Ramagiri shared your photo. Read carefully... Like · · 1 · 9 hours ago · Options Narayana Nagati shared your photo. పర్యవేక్షకులు ఎక్కువైతే అసలు పనే పతసమవుతుందని తెలియజేసే కథ ఇది. Like · · 322 · 10 hours ago via mobile · Rangineni Ramarao likes a photo. Like Page Indira Gandhi Like · · Share · 6,957203714 · October 21 at 9:00pm · Options Karimnagar District added a new photo. Like · · Share · 3718 · 7 hours ago · Options Karimnagar District added a new photo. Like · · Share · 371015 · 7 hours ago · Options Karimnagar District S H A R E ... S H A R E ... Like · · Share · 142960 · 10 hours ago · Options Awesome Quotes Teacher: - whats wrong? Wayne :- our house is very small. Me, my mum, my dad, we sleep on the same bed. Every night my dad asks, Wayne are you sleeping? Then I say No & then he slaps my face & gives me a Black eye Teacher:- tonight when your dad asks again, keep dead quiet & dont answer.... See More Like · · Share · 2571 · 2 hours ago · Options Gr8 ppl , Gr8 thoughts Visit us at .. AwesomeQuotes4U Visit us at .. AwesomeQuotes4U Like · · Share · 1,24814847 · 4 hours ago · Options Edit Options More Stories
Posted on: Wed, 23 Oct 2013 01:19:15 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015