రాజు తలచుకుంటే ఏదైనా - TopicsExpress



          

రాజు తలచుకుంటే ఏదైనా జరుగుతుంది: కోదండరాం రాజు తలచుకుంటే ఏదైనా జరుగుతుందని కోదండరాం అన్నారు. తాము నిజాం కాలేజీ గ్రౌండ్‌లో సభ పెడతామంటే ముందు గ్రౌండ్ అనుమతి తెచ్చుకోండి తర్వాత చూద్దామన్న సీఎం కిరణ్ ఇప్పుడు ఏపీఎన్జీవోల సమైక్యాంధ్ర సదస్సుకు అఘమేఘాల మీద ఎందుకు అనుమతించారని విమర్శించారు. ఒక ప్రాంత ప్రజలు హక్కుల కోసం పోరాటం చేస్తుంటే మరో ప్రాంత ప్రజలు ప్రతి ఉద్యమం చేయడం రాజ్యాంగ విరుద్దమని, అలాంటి దానికి సీఎం కిరణ్ మద్దతు ఇస్తున్నాడని విమర్శించారు.
Posted on: Thu, 05 Sep 2013 15:18:14 +0000

Recently Viewed Topics




© 2015