లక్ష కోట్లు అంటున్న వారు - TopicsExpress



          

లక్ష కోట్లు అంటున్న వారు అందులో 10 శాతం నాకు ఇచ్చి మిగితాది అంతా మీరే తీసుకోండి-జగన్ సిబిఐ 2 సం పరిశోధనచేసి కేవలం 1233 కోట్లు (అంటే లక్ష కొట్లలో దాదాపు 1% ) జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు అని చెప్పింది, ఇందులో నిజానిజాలు కోర్టులు తెలుస్తాయి. కానీ మన నిప్పు నారా బాబు CBI విచారణను ఎదుర్కొని క్లీన్ చిట్ తెచ్చుకోగలడా? మరి నిజ్జంగా బాబు నిజయతీపరుడైతే నా మీద సిబిఐ విచారణ వద్దు అంటూ భయం తో వణుకుతూ కోర్ట్ కెల్లి స్తే ఎందుకు తెచ్చుకొన్నాడు? 2009 లో దేవేందర్ గౌడ్ TDP ని వీదింప్పుడు ఈనాడు వ్రాసింది దేవేందర్ గౌడ్ దాదాపుగా 2 వేల కోట్లు సంపాదించాడు అందుకే కొత్త పార్టీ పెట్టుకొంతున్నాడు అని మరి బాబు ఎంత సంపాదించి ఉంటాడు అనేది అయన భయపడి కోర్ట్ కు పరుగెత్తికెల్లి నా మీద విచారణ వద్దు మహా ప్రభూ అన్నాడంటే తెలియట్లేదా బాబు నిజాయతీ ఎంతో! బాబు క్యాబినెట్ లో ఒక మంత్రి సంపాదన 2 వేల కోట్లు అయితే 40 అమంది మంత్రులకు అధిపతి అయిన బాబు సంపాదన ఎంత ఉంటుందో? బాబు క్యాబినెట్ లో ఒక మంత్రి సంపాదన 2 వేల కోట్లు అయితే 40 అమంది మంత్రులకు అధిపతి అయిన బాబు సంపాదన ఎంత ఉంటుందో? కనీసం ఒక లక్ష కోట్లు అదీ 2004 కు ముందు అంటె అది ఇప్పుడు ఎంత లేదన్న గుడ్లు పెట్టి 2-3 లక్షల కోట్లు అన్న అయి ఉండదా? అందుకే గా ప్రతి 6 నెలలకొకసారి బాబు కేవలం కుటుంబ సభ్యులతో ఏ దసనికి వెళుతున్నది చెప్పకండ వెళతాడు నేతి బీరకాయ లో నెయ్యి ఎంతో , బాబు మాటల్లో నిజం కూడా అంతే. 2012 మే లో జగన్ ను సిబిఐ అరెస్ట్ చేసింది, అంతకుముందు అంతే ఏప్రిల్ లో బాబు అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని రహస్యంగా కలిసాడు, మీ కాంగ్రెస్ ను కంటికి రెప్పలా కాపాడుతాను, బదులుగా కాంగ్రెస్ కు TDP కి పక్కలో బల్లెం లా ఉన్న జగన్ ను ఏదో కేసుల్లో ఇరకించి జైలు లో వేయండి అని బాబు అనలేదా? ఈ వీడియో చూడండి ఇందులో బాబు తనను రహస్యంగా కలిశడు బాబు అని నిండు పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి చిదంబరం చెప్పడం చూడొచ్చు. (youtube/watch?v=Hty0vbZUo0Y )
Posted on: Mon, 18 Aug 2014 10:08:16 +0000

Trending Topics



RFP is open until
Para po sa lahat ng interesado na SMARTPHONE / ANDROID / CP users
You speak Shakespeare. In spite of his reputation among
Manufacturer of 301/304/304L/316/316L/430 stainless steel

Recently Viewed Topics




© 2015