ABN TV వారు చాల ప్రశ్నల - TopicsExpress



          

ABN TV వారు చాల ప్రశ్నల వర్షం కురిపించేరు. వినటానికి చాలా బాగుంది. మీరు కష్టపడి తయారు చేసిన ఈ వీడిఓలో ఒకే ఒక ప్రశ్న వేసి వుంటే చాలా ప్రయోజనము వుండేది. ఆ ప్రశ్న ఏమిటి అనేది మీకు తెలియదు, తెలిసి వుంటే ఆ ప్రశ్న అడిగేవారే. అది తెలిసిన నాబోటి సామాన్యుడిని అడిగి తెలుసుకోవాలంటే అహము కొంచెము ప్రక్కన పెట్టాలి. GHMC కమిషనర్ గారు ఆ ప్రకటన ఇవ్వటములో వెనుక వున్న వ్యక్తి, నేను. మేము వేసిన ప్రశ్నకు, మూడు నెలలు తర్వాత కూడా సమాధానము దొరకక రెండు నెలలు (గుంతలు పూడ్చే పనికి మెటీరీల్ సరఫరా చేసే) డిపోకి తాళం వేసారు . ఒక సామాన్యుడు చెప్పుతుంటే నేనెందుకు పూర్తిగా వినాలి అనుకొన్న మన కమిషనరు వారు మేము చెప్పేది సగం మాత్రమే విని, వీరాభిమన్యుడిలాగా ఆ ప్రకటన ఇచ్చి భంగ పాటు పడ్డారు. మన మహా నగరం లో నడి రోడ్డున ఎండలో నిలబడి ఒక ముసలోడు గత ఐదు సంవత్సరాలుగా గుంతలు పూడుస్తున్న విషయము మీ రిపోర్టర్ల దృష్టిలో పడలేదంటే, అందులో మీ పొరపాటు లేక పోవచ్చు. ఇప్పుడైనా ఆ ఒకే ఒక ప్రశ్న సూటిగా వేయటానికి మీరు ముందుకు వస్తే మన రోడ్డులను గుంతలు లేని రోడ్డులుగా చేయ వచ్చు. కోట్ల రూపాయలు ఆదా చేయ వచ్చు. Before questioning , please see the following information: GHMC utilizing 5 nos. Road Doctor machines . Each machine fills 20 potholes daily on average. All these 5 machines can fill 100 potholes in one day. In a month if these machines are working for 20 days , 2000 major potholes can be filled in every month. The totally damaged roads and long patches of road damages are attended through contracts by calling tenders. ( R&B roads, Secunderabad Cantonment area roads, panchayat roads, industrial area roads are not included and those roads are not concerned / maintained by GHMC) Now the question is: In addition to above all, Daily GHMC is utilizing 25 trucks of BT material to fill the potholes in our City. During festivals of Ganesh Chaturdhi, Batkamma, Dasara , Ranzaan etc, ... 40 to 50 trucks of material is moving from Depot to fill the potholes in our city. Then why the potholes are still visible on our city roads..? Why the GHMC is not prepared to publish in local news papers about the daily movement of these trucks to prevent misusing of material..?? Suggestion: 1:It is possible to ensure Pothole-free roads only when these vehicle movements are made transparent and the local people/ NGOs/ Swatch Bharat teams pays due attention to monitor. 2: A suitable action is very essential to prevent the leakage and waste water on to roads from the Residential buildings/ Restaurants/car washing sheds and departmental pipes.
Posted on: Sat, 06 Dec 2014 02:58:41 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015