Everyone should protest against BJPs decision to impose Governor - TopicsExpress



          

Everyone should protest against BJPs decision to impose Governor rule in Hyderabad , We should start another Agitation.TELANGANA MAHAGHARJANA. This time make sure Telangana gets its Lands back from Seemandhra crooks and kick them out from Telangana. Enough is enough. బాజపా కేంద్ర ప్రభుత్వం లో లేనప్పుడు కూడా, తెలంగాణా బాజపా ని సపోర్ట్ చేసింది. ఆంధ్ర లో ఒక్క బాజపా సీట్ కూడా గెలవని రోజులలో తెలంగాణా నుంచి బాజపా MLA లను MP లను అందించింది. గత అయిదు యేండ్ల లో ఒక్క సారి కూడా బాజపా లీడర్ లు ఆంధ్ర లో పర్యటించలేదు. తెలంగాణా లోనే ఎన్నో సార్లు పర్యటించిన్రు. అంత విముకత ప్రదర్శించిన బాజపా యిప్పుడు ఆంధ్ర కోసం తెలంగాణా ను బాలి చేస్తదా? భారత దేశం లో తెలంగాణా ప్రజలు తమ హక్కులు పొందలేరా? తెలంగాణా భూమిని , భుక్తిని ఇంకా ఎన్ని రోజులు లాక్కుంటారు . తెలంగాణా ప్రజలు భారతీయులు లాగా కన్పిస్తలేర? ఆంధ్రుల పై అంత ప్రీతి ఎందుకు ? తెలంగాణా వాళ్ళకో న్యాయం , ఆంధ్ర వాళ్ళ కో న్యాయమా??? సుష్మ స్వరాజ్ , అద్వాని తెలంగాణా కు న్యాయం చేస్తమని తెలంగాణా అభివృధి చేస్తామని తెలంగాణా ప్రజలకు వాగ్దానం చేసింరు . తెలంగాణా అభివృధికి ఆటంకంగా , హైదరాబాద్ అవినీతి పరుల అడ్డగా మార్చాలని బాజపా అనుకుంటుందా? ఒకప్పుడు మోడీ ని మతతత్వ వాది అని హైదరాబాద్ లో అడుగుపెట్టనీయని చంద్ర బాబు , మోడీ కి ఇప్పుడు ప్రియమయిన వాడా??? హైదరాబాద్ లో కబ్జా దారులకోసం 24 గంటల్లోనే ఉతర్వులు పంపుతుండు , తెలంగాణా అమరవీరులకు ఆత్మ శాంతి ఇస్తామని అన్న సుష్మ స్వరాజ్ మాటలు నీటి మూటలా? ఇలాంటి వాళ్ళు ఎందరో కొట్టుకపోయిన్రు. ప్రధాన మంత్రి మోడీ నా , చంద్ర బాబా ??? మోడీ చంద్ర బాబు కు అంతగా తలోంచడం లో అంతరార్ధం ఏంది?
Posted on: Mon, 07 Jul 2014 06:53:29 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015