Lord is my helper Lord is my helper I will not fear God is my - TopicsExpress



          

Lord is my helper Lord is my helper I will not fear God is my shepered God is my shepered , I will not afraid దేవుడు నాకు సహాయకుడు దేవుడు నాకు సహాయకుడు దేవుడు నాకు సహాయకుడు భయపడను, దిగులుపడను - చింతపడను, సిగ్గుపడను Lord is my helper, I will not fear God is my Shepered, I will not afraid వేటగాని ఉరినుండి ఆయన నన్ను విడిపించును - నాశనమైన తెగులు రాకుండ రక్షించును రాత్రివేళ కలుగు భయముకైనను - పగటివేళ ఎగురు బాణముకైనను I will not fear, lord is my helper God is my shepered, I will not afraid ఏరాయి తగలకుండా ఆయన నన్ను పట్టుకొనును - ఎన్ని శ్రమలు సంభవించిన తొడుగ ఉండి జయమిచ్చును చీకటిలో సంచరించు తెగులుకైనను - మధ్యాహ్నం పాడుచేయు రోగముకైనను nannu ashirvadhinchu yesayya 4th volume. lyrics, tuning ,singing ,& editing pastor B.J. .Ratnam thirupathi .cell no 8686 555 377 , 8686 555 388 holymessiahministries@gmail
Posted on: Tue, 22 Jul 2014 07:54:22 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015