Movie : Shiridi Sai 2012 Signers : S.P.Balasubrahmanyam - TopicsExpress



          

Movie : Shiridi Sai 2012 Signers : S.P.Balasubrahmanyam Garu, M.M.Keeravani, Saikumar, Revanth, Rahul Sipligunj, A.Chitra Music Director : MM.Keeravani Lyricist : Chandrabose Actors : Nagarjuna and Srikanath. గాలే ఆగి పోతుందంటే నమ్మాలా.. నేలే ఆవిరవుతుందటే నమ్మాలా నింగికి ఆయువు తీరిందంటే నమ్మాలా.... దైవానికి మరణం ఉంటుందంటే నమ్మాలా.... అది జరగబోదు అని జరగనివ్వనని వస్తున్నా బాబా వస్తున్నా ఆ మృత్యువు రాకను ఆపేయ్యాలని వస్తున్నా... నీ బదులుగ నేనే బలియో తానని వస్తున్నా బాబా వస్తున్నా వస్తున్నా బాబా వస్తున్నా బాబా మిమ్మల్ని చూడకుండా మీ చూపుకు నోచుకోకుండా ఎలా బ్రతకడం బాబా బాబా ఈ నిజాన్ని ఎలా భరించాలి ఇక మా బాదలు ఎవరితో చెప్పుకోవాలి బాబా భక్తులు మీరు మీ భక్తికి బానిస నేను, సూర్య చంద్రులు చుక్కలు నేనై కనబడుతుంటాను మిమ్ము కనిపెడుతుంటాను... బాబా నేను నీ భారం మోస్తుంటాను... సమాధి నుండే.. సమాది నుండే బదులిస్తాను సహాయమడిగితే కదిలోస్తాను పిలిస్తే పలుకుతాను... ||3|| బాబా.. బాబా... వస్తున్నా బాబా వస్తున్నా నీ బదులుగ నేనే బలియౌతానని వస్తున్నా బాబా వస్తున్నా... వస్తున్నా బాబా వస్తున్నా.. మీ భక్తుల ఇంట్లో లేదు అనే మాటే వినపడదని మీరే చెప్పారు బాబా మాకు ఇప్పుడు వెలుగులేదు నీడ లేదు అసలు మా బ్రతుక్కి అర్థమేలేదు మీరు లేని లోటు ఎలా తీరాలి బాబా ఎలా తీరాలి... నిర్మలమైన మనసుతో.... నిశ్చలమైన భక్తితో...... నా రూపాన్నే తలవండి మీ లోపల కొలువౌతాను నా నామాన్నే పాలకండి మీ లోపం తొలగిస్తాను, నా హారతి దర్శించండి ఈ ఆపద ఆపేస్తాను నా విభూది దరియించండి మీ వేదన నాదంటాను, నా జ్యోతులు వెలిగించండి మీ మనసులు వెలిగిస్తాను నా చరితను పటియించండి మిము చరితార్థులచేస్తాను, మరణ శయ్య కాదిది శారనుకోరిన వారికి కరుణా శయ్య సమాది కాదిది కష్టాలు తొలగించు సన్నిధి జ్ణాన సిరులనందించు పెన్నిది శాంతి సౌక్యాలనోసాగే షిరిడీ.... షిరిడీ... శాంతి సౌక్యాలనోసాగే షిరిడీ....
Posted on: Thu, 19 Jun 2014 13:21:21 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015