No song can Depict a morning so beautifully Good Morning - TopicsExpress



          

No song can Depict a morning so beautifully Good Morning people...... తొలి సంజ వేళలో తొలి పొద్దు పొడుపులో తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సింధూరం జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం ఆ హృదయం సంధ్యారాగం మేలుకొలిపే అనురాగం సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యా సమయం వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం
Posted on: Fri, 07 Jun 2013 11:22:14 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015