SS Rajamouli షేర్ ద స్పిరిట్ ఆఫ్ - TopicsExpress



          

SS Rajamouli షేర్ ద స్పిరిట్ ఆఫ్ దీపావళి - వైజాగ్ నీడ్స్ యు అంటూ ఒక రెండు నిమిషాల వ్యవధితో ఒక మంచి షార్ట్ ఫిల్మ్ స్వయంగా నిర్మించి తన పేజిలో నిన్న పోస్టు చేసారు మీరు చూసారా? దీపావళి ఖర్చులో సగం నవ్వుల దీపాలు వెలిగించేందుకు వాడొచ్చుకదా అనే ముగింపు బావుంది. A small gesture can go a long way in reducing someones pain. Can we do something to lessen the pain of our brothers in Vizag? Ive got this short video made, to show what we can do for our brothers this Diwali https://youtube/watch?v=1LF624RY3wA
Posted on: Tue, 21 Oct 2014 04:17:44 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015