TDP leader Revant Reddy revealed facts on #CBNs All Free - TopicsExpress



          

TDP leader Revant Reddy revealed facts on #CBNs All Free Promise అమెరికా వచ్చినప్పుడన్నా నిజాలు మాట్లడాలే, అందుకే చెప్తున్నా మా సార్ హెరిటేజ్ షేర్ లు అమ్మి ఆల్ ఫ్రీ ఇస్తా అనలేదు, ప్రజల డబ్బుతోనే ఇస్తా అన్నాడు. డబ్బు ఉంటే ఇస్తాడు లేకపోతే లేదు. 2004 కరెంటు ఫ్రీ అన్నందుకు రాజశేఖర రెడ్డి గారికి 200 పైగా సీట్లు ఇచ్చారు, అందుకనే మా బాబు గారు అప్పటి నుండి ఆల్ ఫ్రీ అంటున్నారు నమ్మినోళ్ళు ఓట్లు వేశారు మా బాబు అధికారం లోకి వచ్చారు, చెప్పినవన్నీ చెయ్యాలి అన్న రూల్ ఏమి లేదు,.. ఎన్నికలలో 51% ప్రజలను నమ్మిచ్చినప్పుడే అధికారం,అందుకే నమ్మించాం.
Posted on: Wed, 20 Aug 2014 09:19:39 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015