అజరామర సూక్తి अजरामर - TopicsExpress



          

అజరామర సూక్తి अजरामर सूक्ति Eternal Quote दारिद्र्यात्पुरुषस्य बांधवजनो वाक्ये न संतिष्ठते सुस्निग्धाः विमुखीभवन्ति सुहृदः स्फारीभवन्त्यापदः सत्त्वं ह्रस्वमुपैति शीलशशिनः कान्ति परिम्लायते पापम् कर्म च यत्परैरपि कृतं तत्तस्य सम्भाव्यते దారిద్ర యాత్పురుషస్య బాంధవజనో వాక్యేన సంతిష్ఠతే సుస్నిగ్ధాః విముఖీ భవంతి సుహృదః స్ఫారీభావంత్యాపదః సత్వమ్ హ్రస్వముపైతి శీలశశినః కాంతి పరిమ్లాయతే పాపం కర్మచ యత్పరైరపి కృతం తత్తస్య సంభావ్యతే ఒకసారి వ్యక్తి దరిద్రుడైనాడంటే, అతని మాట బందువులు సరకు చేయరు,స్నేహితులతని విసర్జించుతారు,అతని దురదృష్టము విచ్చలవిడిగా తాండవము చేస్తుంది, శారీరిక మానసిక బలహీనతలు పుష్కలముగా ఏర్పడుతాయి.కళకళలాడే తన భాగ్యచంద్రుడు వెలవెల పోతాడు, మరియు పరులు చేసిన తప్పులు కూడా తన నెత్తిపైకి రావచ్చు. మరి ధనమే సర్వస్వమా అంటే అది నిజము కాదు . పెద్దలు ఈ మాట కూడా చెప్పినారు . అర్థానాం ఆర్జితం దుఃఖం ఆర్జితానాంచ రక్షణే-- ఆయేత్ దుఃఖం వ్యయేత్ దుఃఖం కిమర్థం దుఃఖ భాజనం. డబ్బు సంపాదించితే దాచుకొనే బాధ పడవలె, డబ్బు ఖర్చుచేస్తే సంపాదించే బాధ పడవలె, కాబట్టి దుఃఖ కారకమైన డబ్బు ఎందుకు అని అంటున్నారు. మనము దీనిని దుఃఖము కలిగించే డబ్బువద్దు అన్న మాటను ఎట్లు అన్వయించుకోవలెనంటే , అవసరానికి తగిన సంపాదన కావలసినదేకానీ అపరిమిత సంపాదన అనవసరము అని. మనము హద్దుమీరి సంపాదించినది మంచిచెడ్డలనరసి పాత్రునికి దానము చేయవలెను. కలిమిగల లోభికన్నను విలసితముగ పేదమేలు వితరణియైనన్ చలిచెలిమ మేలుకాదా కులనిధి యంబోధికన్న గువ్వల చెన్నా అన్నది గువ్వలచెన్న శతక కర్త చెప్పిన నీతి వాక్యము. కావున సంపాదన మన అదుపులో వుండవలసినదే కానీ సంపాదన అదుపులోనికి మనము పోకూడదు. अगर किसी का किस्मत न ठीक होके जरीब बंजाथा है तो उनके रिश्तेदार उनका कदर नहीं करते,दोस्त हाथ छोड़ देते,तकदीर सरपे नाचती रहती है,शरीर और मानसिक क्लेश बहुत सारे होजाते हैं| अपने भाग्य चन्द्रमा कला विहीन होजाता है| दूसरोंके किये हुवे दुष्कार्यों का फल इन लोगों को को भुगाथ्ना पड़ता है| हमारे पूर्वजों ने ऐसा भी कहे हैं| अर्थानां आर्जितम् दुःखम् आर्जितानांच रक्षणे आयेद्दुखं व्ययेतः दुःखम् किमर्थम् दुःख भाजनम् पैसा कमानेसे या गमानेसे भी व्यथा तो होता ही है| कमाएंगे तो हम उस के आरक्षण में जुटे रहना पड़ता है और गमायेंगे तो फिर कमाना पड़ता है| तब यह दुःख का कारण होनेवाला पैसा कमाना क्यों है| अगर इ दोनों टिप्पणियाँ मिलकर पढेंगे तो यह महसूस होता है की जितना तक का अवसर है उठ्नातक कमाना ही है और अगर उसके आगे भी कमाई निकल्जाती है तो वह पैसा उन दरिद्रों में बाँट देना चाहिए जिन को उस पैसे का सही अवसर है| Daaridryaatpurushasya baandhavajano vaakye na santishthate Susnigdhaah vimukheebhavanti suhridah sphaareebhavantyaapadah Sattwam hraasamupaiti sheelashashinah kaantih parimlaayate Paapam karma cha yatparairapi kritam tattasya sambhaavyate If one is poor, his relatives don’t heed his words, even loving friends neglect him, his misfortunes spread out, his physical and mental strength shrinks, the moon of his good conduct becomes pale and even the wrongs committed by others are foisted on to him. There is one saying in Sanskrit: arthaanaam aarjitam duhkham aarjitaanaancha rakshane aayeddhukham vyayeddukham kimartham duhkha bhaajanam. If we earn more we have to be careful and take strain to safeguard it. If we lose money we have to strain again to earn. In either way we are committed to the pain. Hence we have to earn that much which suits our needs and the rest to be distributed to the poor and the oppressed. మృచ్ఛ కటికము (రాజా శూద్రక) मृच्छ कटिकम् (राजा शूद्रक) Mrichchhakatikam (Raja Sudraka)))
Posted on: Sun, 21 Sep 2014 02:36:27 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015