అటు చూడొద్దన్నానా - TopicsExpress



          

అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా ఈ తలనొప్పేదైనా నీ తప్పేంలేదన్నా అయ్యయ్యో అంటారేమో గానీ మనసా పడవలసిందేగా నువిలా నానా హింస ప్రేమని కదిలించావే తోచీతోచని తొలి వయసా ఎందుకు బదులిచ్చావే తెలిసి తెలియని పసి మనసా మునుపేనాడూ ఏ కుర్రాడు పడలేదంటే నీ వెనకాలా వందలు వేలు ఉండుంటారు మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్లా ఎందుకివాళే ఇంత మంటెక్కిందో చెబుతావా ఏం జరిగుంటుందంటే అడిగినవాళ్ళని తిడతావా అందరి లాగా వాణ్ణి వీధుల్లో వదిలెసావా గుండెల గుమ్మందాటి వస్తుంటే చూస్తున్నావా ఏ దారైనా ఏ వేళైనా ఎదురౌతుంటే నేరం తనదే ఇంట్లో ఉన్నా నిదరోతున్నా కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే ఎవ్వరినని ఏం లాభం ఎందుకు ఎద లయ తప్పిందే ఎక్కడ ఉందో లోపం నీతో వయసేంచెప్పిందే అలకో ఉలుకో పాపం ఒప్పుకునేందుకు ఇబ్బందే కనకే నాకీకోపం కన్నెగా పుట్టిన నామీదే Movie() : Kick()(2009) Cast : Ravi teja,Shaam,Ileana Music () : Thaman S Director() : Surendar Reddy Producer () : Venkat Song Lyric : DhimThana Atu Chuda vaddannana Singer(s)() : Chitra, Chorus Lyricist() : Sirivennela Banner : RR Movie Makers
Posted on: Fri, 12 Sep 2014 09:40:17 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015