ఆధునిక ఆంధ్రుల - TopicsExpress



          

ఆధునిక ఆంధ్రుల చరిత్ర (This applies to those in ruling classes, not to those of us that do not belong to that group. Friends belonging to the latter group know what I mean.) రెడ్డి రాజుల చేతిలో రెండుసార్లు యుధ్ధంలో ఓడిపోయి అధికారం కోల్పోయిన కమ్మ ప్రభువులు మే 2014 లో ఆంధ్ర రాజ్యంలో అధికారం చేజిక్కుంచుకుంటిరి. కానీ వీరు తాము కోల్పోయిన తెలంగాణ భూభాగంలో మాత్రం ఓడిపోయిరి. ఆంధ్ర రాజ్యంలో అధికారాన్ని తిరిగి చేజిక్కుంచుకోవడంలో వీరికి కాపు సామంత నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపిరి . వీరు జంబూద్వీపంలో హిందూ మహా సామ్రాజ్యంలో చేరిరి.
Posted on: Mon, 19 May 2014 08:17:00 +0000

Recently Viewed Topics




© 2015