ఆళ్వార్ ఎన్నికల - TopicsExpress



          

ఆళ్వార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే... ‘నాకూ ప్రాణహాని ఉంది. తీవ్రవాదుల చేతుల్లో నానమ్మ ఇందిరా, నాన్న రాజీవ్‌గాంధీ చనిపోయారు. వారిని చంపినట్లే తనను చంపే ప్రమాదం ఉంది. నేను చావుకు భయపడే వ్యక్తిని కాదు..@ బహుజనబంధు.
Posted on: Wed, 23 Oct 2013 12:06:35 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015