ఇందిరా గాంధీ.., రాజీవ్ - TopicsExpress



          

ఇందిరా గాంధీ.., రాజీవ్ గాంధి విగ్రహాలు ఎందుకు పడగోదుతున్నారు... ఎవరు పడగోడుతున్నారు? వాళ్ళేమైనా ఆంధ్రప్రదేశ్ divid చేయమన్నారా ? లేదా ఆంధ్ర ప్రదేశ్ ని వాళ్ళు divid చేసారా? ఆంధ్ర ప్రదేశ్ భౌగోళిక - రాజకీయ - సంస్కృతి మీద ఏ మాత్రం అవగాహన లేకుండా సరైన package - compensation అనౌన్స్ చేయకుండా divid చేసేసిన వాళ్ళను ప్రశ్నించండి...నిలదీయండి...? అంతేగాని విగ్రహాలు పడగోట్టినంత మాత్రాన మనం నష్టపోయింది మనకు రాదు...మనం కావాలనుకున్నది మనకు రాదు...!
Posted on: Fri, 02 Aug 2013 07:12:08 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015