ఇది భారతీయ జనతా పార్టీ - TopicsExpress



          

ఇది భారతీయ జనతా పార్టీ ముఖ్య మంత్రి మనోహర్ పారికర్ నిరాడంబర జీవనం ! ట్రాఫిక్ ను ఆపేసి, పెద్ద ఎత్తున సెక్యూరిటీ బలగాలతో ప్రయాణించే VIPs ఉన్న మన దేశంలో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా క్యాబ్(Cab) లో లేక Two-wheeler లో వెళ్ళే మనోహర్ పరిక్కర్(గోవా ముఖ్యమంత్రి) లాంటి వారు ఉన్నారు. మనోహర్ పరిక్కర్ సీనియర్ బీజేపీ నేత మరియు గోవా కి మొదటి బీజేపీ ముఖ్యమంత్రి. ఇటువంటి వారు పాలిస్తున్నారు కాబట్టే భాజపా పాలిత రాష్ట్రాలు వేగంగా అభివృధ్ధి చెందుతున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్ని కుహానా లౌకికవాద పార్టీలు బీజేపీను మతతత్వ పార్టీ అనడం మనం చూస్తుంటాం. గోవా లో మెజారిటీ క్రైస్తవులు ఏ పార్టీ పొత్తు లేని బీజేపీని గెలిపించారు. Vote bank రాజకీయాలు చేయని ఎకైక లౌకికవాద పార్టీ బీజేపీయే అని ప్రజలు గ్రహిస్తున్నారు.
Posted on: Sun, 03 Nov 2013 06:41:50 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015