ఇపుడు మనమున్న ఈ pollution life లో - TopicsExpress



          

ఇపుడు మనమున్న ఈ pollution life లో ఏ క్షణాన ఎవరికి ఎలాంటి decease వస్తుందో చెప్పలేం. అలాగే ఈ మద్య కాలం లో తరచుగా వింటున్న సమస్య అతి చిన్న వయసు వారికి కూడా heart complaint రావడాన్ని మనం గమనించవచ్చు . అలాగే heart complaint రావడానికి ప్రధాన కారణం pollution , మన life style అలాగే మరొక అతి ముఖ్య కారణం Smoking. smoking చేసేవాళ్ళకే కాదు దానిని నుంచే వచ్చే పొగను పీల్చే వాళ్ళకి కూడా వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కొనవల్సి ఉంటుంది. ఈ video లో మనం మీ heart risk ఎలా ఉందో తెల్సుకోవచ్చు.goo.gl/dkfx3M గమనిక : అందరికీ పనికి వచ్చే ఈ వీడియో మీ మితృలకూ షేర్ చేయగలరు. ourtechworld.weebly/ https://facebook/ourtechworld.in https://youtube/telugutechworld
Posted on: Wed, 22 Oct 2014 05:14:31 +0000

Trending Topics



t:30px;">
KATHY Van Zeeland Pop Rock Star Shoulder Bag CLICK HERE TO SEE
I have to comment on an experience I have had with Amazon. Last

Recently Viewed Topics




© 2015