ఏం సీనన్న, లగడపాటికి వేల - TopicsExpress



          

ఏం సీనన్న, లగడపాటికి వేల కోట్ల అప్పులు చెయ్యమని నేనైతే చెప్పలే, నువీమన్న చెప్పినవానే? చేసి కూసున్నాడు, శక్తికి మించిన అప్పులు చేయనేల, బ్యాంకుల ముందు బొక్కబోర్ల పడనేల, తెలంగాణా ఇస్తామంటే గాయి గాయి అని ఒర్లనేల.. december 9th 2009 share value 580 rupees, today 5 rupees....ఉసురు ముట్టినట్టు లేదు?
Posted on: Sun, 11 Aug 2013 09:21:53 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015