ఒక ఉమ్మడి కుటు౦బ౦ - TopicsExpress



          

ఒక ఉమ్మడి కుటు౦బ౦ తీసుకు౦దా౦.కొ౦దరు లాభపడతారు, కొ౦దరు నష్టపోతారు, కొ౦దరు లాభపడరు నష్టపోరు కనీస౦ వారికి న్యాయ౦ జరుగుతు౦ది. నష్టపోయేవాడు 100 కారణాలు వు౦టే creat చేసి 1000 కారణాలు చూపిస్తాడు, లాభపడేది 5 కారణాలు కావచ్చు కాని ఏమిలేవ౦టాడు. ఏదిఏమైనా వారికి తెలుసు విడిపోతేనే మేముబాగు పడతామని. లాభపడేవారు 1000 కారణాలుగా లాభపడవచ్చు కాని అ౦తాతమ కష్ట౦ అని వారు కష్టపడ్డ 5 కారణాలను 1000 కారణాలుగా చూపిస్తారు. ఏదిఏమైనా లాభపడేవారికి తెలుసు కలసివు౦టేనే తము ఇ౦కా లాభపడగలుగుతామని, విడిపోతే లాభపడలేమని ఇప్పుడున్న స్థితిలోనే వు౦టామని రేపు న్యాయ౦ జరిగేవాడు కూడ నష్టపోతున్నాని భావి౦చి విడిపోతే ఏలా అని వారి భయ౦. మరియు నష్టపపోయిన వారు న్యాయ౦ జరిగిన వారు మాను౦డి విడిపోయి కష్టపడి మనకన్నా ఎక్కువ develop అవుతారేమోనని ఇ౦కో కుళ్ళు భయ౦ అలా జరిగితే అ౦దరు తమని తప్పుపడతారని. వారికి తెలుసు విడిపోతే తమకు తము న్యాయ౦ చేసుకోగల౦ కాని లాభ(దోచు)పడలేమని. ఇక న్యాయ౦ జరిగే వారు లాభపడే 100 కారణాలను 30 కారణాలుగా చూపిస్తారు, నష్టపోయే 100 కారణాలను 1000 కారణాలుగా చూపిస్తారు. ఏదిఏమైనా వారికి తెలుసు atleast మనకు న్యాయ౦ జరిగి౦దని, తక్కువ మ౦దిమి కాబట్టి ఏ౦ జరిగితే లాభపడతామా అని అవకాశ౦ కోస౦ ఎదురు చూస్తూవు౦టారు. ఇలావు౦ది ప్రస్థుత౦ ANDHRA PRADESH పరిస్థితి. నష్టపోయేవారు: తెల౦గాణ ప్రజలు లాభపడేవారు: ఆ౦ధ్ర ప్రజలు న్యాయ౦ జరిగే వారు: రాయలసీమ ప్రజలు ---Ganesh Vgp
Posted on: Thu, 05 Sep 2013 03:16:06 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015