ఓస్ ఇంతేనా! newspaper - TopicsExpress



          

ఓస్ ఇంతేనా! newspaper పెట్టడమంటే ఇంత ఈజీనా!మొన్న 9/01 న ఈ-పాలనలో no-1.డ్రా అయిన మాచ్ కోహ్లి రికార్డ్,ఎమ్మిగనూరులో బండలాగుడు పోటీలు,నైజీరియాలో 200 మంది ఊచకోత. మరి ఈ రోజు 5వ పేజీలో,8 వ పేజీలో ఒకే వార్త. డప్పుకొట్టి బ్రోకర్లా పనులు చేయించుకోవడం,విషం చిమ్మడం.....ఈ రెండే పత్రికలకు అవసరమనుకుంటే నేనూ పెట్టేవాణ్ణే!!!!!!!!!!!!!
Posted on: Sun, 11 Jan 2015 02:51:45 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015