కూబా: భక్తులారా... ఫ్రిజ్ - TopicsExpress



          

కూబా: భక్తులారా... ఫ్రిజ్ లోని లైటుని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. (ఫ్రిజ్ కూరగాయలు దాచుకోవడాని ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ చెప్తున్నా) భక్తుడు: ఏంటి స్వామీ అది?? కూబా: ఫ్రిజ్జులో లైటు మనం దాని తలుపు తెరిచినప్పుడే వెలుగుతుంది. మిగతా సమయంలో ఆరిపోతుంది. భక్తుడు: ఇందులో నేర్చకో�వాల్సింది ఏంటి సామీ... కూబా: అవసరమైనప్పుడే వెలుగుతుంది. అనవసరంగా వెలగదు. మనిషి కూడా అవసరమైనప్పుడే మాట్లాడాలి. అలా చెయ్యడం వలన గొడవలు తగ్గి లోకం ప్రేమ, శాంతులతో తులతూగుతుంది. (భక్తులు ఆనందపారవశ్యంతో) జై కూబా... జై జై కూబా...!!!
Posted on: Sat, 26 Oct 2013 20:26:23 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015