కట్టూ, బొట్టుపై - TopicsExpress



          

కట్టూ, బొట్టుపై అవాకులా? తన కట్టు బొట్టు, చేతిలోని బైబిల్‌పై సైతం దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి తన కుటుంబం హిందూ మత సంప్రదాయాలతో కూడినదని, అత్తింట అడుగు పెట్టిన తర్వాత మత మార్పిడి తప్పలేదన్నారు. భర్త మరణానంతరం తొలిసారిగా రోడ్డెక్కాల్సి వచ్చినపుడు ధైర్యం కోసమే బైబిల్‌ను అంటిపెట్టుకుంటే ఇందులో తప్పు ఏమిటని విజయమ్మ ప్రశ్నించారు..@ బహుజన బంధు.
Posted on: Sun, 23 Jun 2013 14:56:09 +0000

Trending Topics



yle="min-height:30px;">
Kalahkan TVXQ, Eunhyuk - Donghae Kuasai Chart MV
“Let me tell you what I think of bicycling,” Miss Anthony
Here is my letter any feedback would be appreciated Dear

Recently Viewed Topics




© 2015