కీర్తనలు 128:1 యెహోవాయందు - TopicsExpress



          

కీర్తనలు 128:1 యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు. Psalm 128:1 Blessed [is] every one who fears the LORD, Who walks in His ways. కీర్తనలు 128:2 నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును. Psalm 128:2 When you eat the labor of your hands, You [shall be] happy, and [it shall be] well with you.
Posted on: Thu, 19 Sep 2013 19:43:51 +0000

Trending Topics




© 2015