గిలక్కాయి - TopicsExpress



          

గిలక్కాయి పెట్టుబడులన్ని బెంగుళురు లొనె ఉన్నయ్యి అని భావించె వారికి పగులుతున్న వార్త .... అందరి ద్రుష్టి బెంగుళురు మీద ఉండగా మన గిలక్కాయి తన పేట్టి బడులని వాటా ల రూపం లొ ... చెన్నయ్ లోని ఒ ఎం అర్ రోడ్ లొని కన్స్ట్రక్షన్ కంపెనీలలొ మద్యవర్తుల ద్వారా చేర్చు తున్నాడు .... ఈ విషయాన్ని ఇందాక నా మిత్రుడి ఫొన్ లొ ఇలా తెలియజేసాడు .... ఈ రోజు మా వాడు ట్రెయిన్ లొ పోతుండగ జరిగిన సంగటన ..... //ఇందాక చెన్నై లోకల్ ట్రెయిన్లో వెళ్తున్నా... పక్కనున్న వ్యక్తితో సంభాషణ ఇలా జరిగింది... (ఇంగ్లీషులో జరిగింది. నేను అనువదిస్తున్నా) నేను: అమ్మ కేసు ఏమయ్యింది? ఆయన: ఇంకా శిక్ష వెయ్యలేదు. తక్కువలో తక్కువ సంవత్సరం జైల్లో వేస్తారంట నేను: 66 కోట్లకే సంవత్సరం వేస్తే మా ఆంధ్రాలో ఇంకా బాగా తిన్న దొంగకి ఎంత శిక్ష పడుతుందో...!!! ఆయన: ఎవరు... గిలక్కాయి ..??? కొంత ఆశ్చర్యంగా... నేను: మీకు కూడా తెలుసా... మావోడు బాగా పాపులర్ అనుకుంటా... ఆయన: అవును ఇక్కడ OMR(Old Mahabalipuram Road- IT Corridor in Chennai )లో ఉన్న చాలా కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఫైనాస్స్ చేస్తుంటాడు. మధ్యవర్తుల ద్వారా వ్యవహారం నడుస్తుంది. నేను: మీకు ఈ విషయం ఎలా తెలుసు..?? ఆయన: మా ఫ్రెండ్ అప్పస్వామి బిల్డర్స్లో పెద్ద పోస్టులో ఉన్నాడు. ఆ కంపెనీ ఒక్కటే కాదు. ఇంకా చాలా కంపెనీలకి ఆయన డబ్బులు ఇచ్చి వాటాలు తీసుకుంటాడు. ఇంతలో ఆయన స్టేషన్ వచ్చింది దిగిపోయాడు. అన్న గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయా. :( //
Posted on: Sat, 27 Sep 2014 13:05:25 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015