చలి చలిగా అల్లింది గిలి - TopicsExpress



          

చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది...నీ వైపే మళ్లింది మనసు ...BEAUTIFUL SONG. నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవయినట్టు...నన్నే చూస్తున్నట్టు ఊహలు...నువ్వు నా ఊపిరయినట్టు నా లోపలున్నట్టు..ఏదో చెబుతునట్టు ఏవో కలలు.... చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్లింది మనసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమయిపోతుంది వయసు ♫♫ చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి పోతున్నాయే చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపెస్తున్నాయే నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవయినట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా ఊపిరయినట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతునట్టు ఏవో కలలు చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్లింది మనసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమయిపోతుంది వయసు గొడవలతో మొదలై తగువులతో బిగువై పెరిగిన పరిచయమే నీది నాది తలపులు వేరైనా కలవని తీరైనా బలపడిపోతుందే ఉండే కొద్ది లోయలోకి పడిపోతున్నట్టు ఆకాశం పైకి వెళుతున్నట్టు తారలన్నితారస పడినట్టు అనిపిస్తుందే నాకు ఏమైనట్టు నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవయినట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా ఊపిరయినట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతునట్టు ఏవో కలలు నీపై కోపాన్ని ఎందరి ముందైనా బెదురు లేకుండా తెలిపే నేను నీపై ఇష్టాన్ని నేనోకనికి అయినా తెలపాలనుకుంటే తడబడుతున్నాను నాకు నేనే దూరం అవుతున్నా నీ అల్లరులన్నీ గురుతోస్తుంటే నన్ను నేనే చేరాలనుకున్నా నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవయినట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా ఊపిరయినట్టు నా లోపలున్నట్టు ఏదో చెబుతునట్టు ఏవో కలలు MOVIE:MR.PERFECT MUSIC:DEVI SRI PRASAD youtu.be/fnSXC5C2kxc
Posted on: Wed, 22 Oct 2014 12:44:12 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015