పలికే గోరింక చూడవే నా - TopicsExpress



          

పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక Movie Name : Priyuralu Pilichindi Song Title : Palike Gorinka Choodave Naa Vanka Singers : Sadhana Sargam Lyricist : Ratnam A M, Shiva Ganesh Music Director : Rahman A R పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక అహ నేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేడే పూయులే పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక పగలే ఇక వెన్నెల పగలే ఇక వెన్నెల వస్తే పాపమా రేయిలో హరివిల్లే వస్తే నేరమా బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్ బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్ కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం నూరు కళలను చూచినచో ఆరు కళలు ఫలియించు కలలే దరిచే రవా పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక నా పేరే పాటగా కోయిలే పాడనీ నే కోరినట్టుగా పరువం మారనీ భరతం తం తం మదిలో తమ్ తోమ్ ధిమ్ భరతం తం తం మదిలో తమ్ తోమ్ ధిమ్ చిరుగాలి కొంచెం వచ్చి నా మోమంతా నిమరణి రేపు అన్నది దేవునికి నేడు అన్నది మనుషులకు బ్రతుకే బతికేందుకూ పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక అహ నేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేడే పూయులే youtube/watch?v=8vtt-AEra0o
Posted on: Fri, 17 Oct 2014 16:53:27 +0000

Trending Topics



ody" style="min-height:30px;">
EZ Edge Wheelchair Transition Ramp - 7/8 H x 8 D x 42 W For

Recently Viewed Topics




© 2015