ప్రాణాలని పణం గా పెట్టి తుఫాన్ లో కొట్టిమిట్టాడి..... ఆరోగ్యం గా లోపలికెళ్ళి నీరసం గా బయటకి వచ్చి ..... సావుతప్పి కన్నులోత్తపోగోట్టుకున్న ... ధీరుడు ...... ఎర్రి పుల్క సినిమాకి తనవంతు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించి త్యగాదనుల్లో ఒక్కడిగా నిలిచిన మా అన్న ......... Praveen Bhai కి స్వాగతం సుస్వాగతం ....... ఎలక్కి చెప్పినట్టు చెప్పా అన్న అలంటి పోరంబోకు సినిమా కి పోవద్దు అని .... విన్నావా ఇప్పుడు చూడు ఏనుగులాగా ఉండే వాడివి పీనుగా లాగ తయారయ్యావు ....... నిన్ను ఆ దేవుడు కూడా బాగుచేయ్యలేడు
Posted on: Fri, 06 Sep 2013 06:12:20 +0000
Trending Topics
Recently Viewed Topics
© 2015