మీ సెల్ ఫోన్ నెంబర్ మీ - TopicsExpress



          

మీ సెల్ ఫోన్ నెంబర్ మీ వయసును తెలియజేస్తుంది..!!!!!!!!!!!!!!. మీ సెల్ ఫోన్ నెంబర్ తో క్రింద వివరించిన విధంగా మీరు కూడా ట్రై చేసి నిజమో కాదో తెలుసుకోండి. 1)మీ సెల్ ఫోన్ నెంబర్లోని చివరి అంకెను తీసుకోండి.(take ur cell number last digit) 2) దాన్ని 2 తో గుణించండి.(multipley with 2) 3) ఆ మొత్తానికి 5 కూడండి.(add 5) 4) ఈ మొత్తాన్ని 50 తో గుణించండి.(multi with 50) 5)వచ్చిన మొత్తానికి 1764 కూడండి.(add 1764) 6) ఆ వచ్చిన మొత్తంలోనుండి మీరు పుట్టిన సంవత్సరాన్ని తీసేయండి. (diduction ur birth year) ఇప్పుడు 3 అంకెలు వస్తుంది.....ఆ మూడు అంకెలలోని మొదటి అంకె మీ సెల్ ఫోన్లోని చివరి అంకె, మిగిలిన రెండంకెలు మీ ప్రస్తుత వయసు.......ఆశ్చర్యంగా ఉన్నది కదూ
Posted on: Sat, 02 Aug 2014 15:19:58 +0000

Trending Topics



px;">
WHAT THE CAMERAS WILL NOT TELL YOU ABOUT THE IMO APC PRESIDENTIAL

Recently Viewed Topics




© 2015