మొగలయ్య , ఈ 12 మెట్ల - TopicsExpress



          

మొగలయ్య , ఈ 12 మెట్ల కిన్నెర(instrument) తో వీరగాథ లు చెప్పే కళ ... అచ్చంపేట దగ్గర లింగాల మండలం . అవసాన దశలో ఉన్న అద్భుతమైన కళ. . .. కళా ధర్(blue shirt guy) ఈ ఆర్ట్ మీద పి. హెచ్ డి చేస్తుండు. మొగలయ్య నన్ను వాళ్ళ వూరు పిల్చిండు . త్వరలో నేను కూడా వాళ్ళ గ్రామం వెళ్తున్న .
Posted on: Mon, 18 Aug 2014 08:21:55 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015