రమ్మానుచున్నాడు నిన్ను - TopicsExpress



          

రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు 1. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీ కిచ్చునని గ్రహించి నీవు యేసునిచేరినా హద్దులేని యింపునొందెదవు 2. కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ కారు మేఘమువలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును 3. సొమ్మసిల్లు వేళలో బలమును నీ కిచ్చును ఆయన నీ వెలుగు రక్షణ అయినందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము 4. సకల వ్యాధులను స్వస్థపరచుటకు శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికి తన కృపల నిచ్చున్ Like ✔ Comment✔ Tag ✔ Share ✔ Repost ✔ https://facebook/groups/TeluguChristians/
Posted on: Sat, 25 Oct 2014 11:30:15 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015