రోమీయులకు 6:15-18 "అంటే? మనం - TopicsExpress



          

రోమీయులకు 6:15-18 "అంటే? మనం ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేమని దానికి మారుగా దైవానుగ్రహంలోనున్నామని పాపం చెయ్యవచ్చా? అలా చెయ్యలేము. సేవ చెయ్యటానికి మిమ్నల్ని మీరు బానిసలుగా అర్పించుకొంటే మీరు సేవ చేస్తున్న యజమానికి నిజంగా బానిసలై ఉంటారు. ఇది మీకు తెలియదా? మీరు పాపానికి బానిసలైతే అది మరణానికి దారితీస్తుంది. కాని, దేవుని పట్ల విధేయతగా ఉంటే మీరు నీతిమంతులౌతారు. ఒకప్పుడు మీరు పాపానికి బానిసలు. కాని మీకందివ్వబడిన బోధనా విధానాన్ని మనసారా స్వీకరించి దాన్ని అనుసరించారు. దానికి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పకొందాం. మీరు పాపం నుండి విముక్తులై నీతికి బానిసలయ్యారు. " Romans 6:15-18 "What then? Shall we sin because we are not under law but under grace? Certainly not! Do you not know that to whom you present yourselves slaves to obey, you are that one’s slaves whom you obey, whether of sin leading to death, or of obedience leading to righteousness? But God be thanked that though you were slaves of sin, yet you obeyed from the heart that form of doctrine to which you were delivered. And having been set free from sin, you became slaves of righteousness."
Posted on: Sat, 06 Jul 2013 05:32:07 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015