"విభజిస్తే సీమాంధ్రలో - TopicsExpress



          

"విభజిస్తే సీమాంధ్రలో తీవ్ర ఇబ్బందులు ప్రజలకు తిండి దొరకక గంజి కేంద్రాలు నడపాల్సి వస్తుంది" - అశోక్ బాబు (APNGOs) ... గదేంది వయా గట్లంటవ్? నిన్నటి దాంక తెలంగాణకు మేమే నీళ్ళిచ్చినం, కరెంటిచ్చినం, బువ్వబెట్టినం అని కోతలు కోస్తివి కదా? ఏం బాధ పడకు. మీ గంజి కేంద్రాలకు అవసరమైన సరకు సరంజామ తెలంగాణ ప్రజలిస్తరు తియ్యి.
Posted on: Fri, 27 Sep 2013 13:21:55 +0000

Trending Topics




© 2015