సుప్రీం కోర్టు - TopicsExpress



          

సుప్రీం కోర్టు క్రిమినల్ నేరస్తులు గురించి ఇచ్చిన తీర్పుని నిలుపుదల చేస్తూ ఆర్డినెన్స్?ల తిసుకరావాలని ఆరాటపడిన U.P.A ప్రభుత్వాని చెంపపెట్టుగా నేటి ఎలక్షన్ కమిషన్ E.V.M లో "ఎవరు కాదు " అనే ఆప్షన్ పెట్టి చాల మంది ప్రజల చిర కాల కోరిక ఇది భరత్ దేశ ప్రజాస్వామ్యానికి పెద్ద పిట్ట వేసినటు అయింది అంటే ఇది పాత ఎలక్షన్ కమిషన్ సెక్షన్ 49(O ) " నో వోట్ " ఆప్షన్ మెరుగుపరచినటు అయింది ... కాని నేటి ప్రశ్న ఇది ప్రజల చేతిలో బ్రహ్మ అస్త్రం అయిన తరువాత ఆ నియోజకవర్గం ప్రజల ఆ ఐదు ఏళ్ళ కాల పరిమితిలో వారి సమస్యలను వినిపించుకునే నాధుడు ఎవడు ,వారి అధికారాలు ఎలా ఉండబోతున్నాయి .. పూర్తి తీర్పు చదివిన వారు మాత్రమే చెప్పగలరు .. నా ఉదేశం ప్రకారం 1) 'ఓటర్లకు అభ్యర్థులను ఎన్నుకునే అవకాశమే కాదు.. తిరస్కరించే హక్కు కూడా ఉంది' అంటే 2) 'ఓటు వేయడం చట్టబద్ధమైన హక్కు అయితే.. అభ్యర్థులను తిరస్కరించడం ఓటర్ల ప్రాథమిక హక్కు' అని ఈ రెండిటి అర్ధం **రాజ్యాంగ నిపుణులు ప్రజాస్వామి వ్యవస్థలో పార్లిమెంట్, అసెంబ్లీ కి ఇచ్చిన హోదా తో , దేశ ప్రధమ పౌరుడు , రాష్ట్ర ప్రధమ పౌరుడు చేతిలో ఆయుధం లేకుండా చేసిన విధానంలో కూడా నేడు సవరణ(amendment ) యొక్క అవసరం గుర్తించి నట్టు గా భావించవచ్చు .. ఈ ఆప్షన్ వల నా విజ్ఞత ప్రకారం ముగురికి ప్రజల చే తిరస్కరించ బడిన నియోజకవర్గలలో 1)గవర్నర్ చే నియమించబడిన అధికారి (IAS)అవకాశం ఉండవచు 2) గవర్నర్ ఏర్పడిన తాజా ప్రబుత్వం నిర్ణయం ప్రకారం పాలనా జరుగవచ్చు .3) పెద్దల సభలో కి ఎన్నుకోబడిన అభ్యర్థి కావచ్చు M.L.A ఈ విషయం లో స్పష్టత వస్తే నేటి సుప్రీం తీర్పు సంచలనం అవుతుంది , ప్రెసిడెంట్ కి, గవర్నర్ కి, శాసన మండలి లోని "పెద్దల సభ పెద్ద మనుషులకి"(legislative council ) పని కలిపించే విధంగా ఆర్టికల్ 368 ద్వరా సవరణ చేయవచ్చు **కాని ఆర్టికల్ 19(1)A , ఆర్టికల్ 14 ప్రకారం రైట్ టు వోట్ అనేది ప్రాధమిక హక్కు గా భావిస్తుంటే , పొలిటికల్ పార్టీస్ వాటి అభ్యర్థులు నీతి ,నిజాయతి ,సోషల్ వెల్ఫేర్ విషయం , ప్రభుత్వ పనితీరు , ప్రభుత్వ -ప్రజల మధ్య సంబంధం అని రాష్ట్ర విధానంఆదేశిక సూత్రాలు (directive principles of state policy)క్రిందికి వస్తుంది .. **అనగా అంబేద్కర్ గారు, ఆస్టిన్ ప్రకారం "ప్రాధమిక హక్కులు - ఆదేశిక సూత్రాలు" మధ్య సంబంధం " రాజ్యాంగం యొక్క మనస్సాక్షి"(conscience of the constitution) ఈ రోజు రాజ్యాంగం యొక్క మనసాక్షి తెలిపె విధంగానే తీర్పు వుంది కాని కాని ఈ తీర్పు ఏ విధంగాను న్యాయస్థానాల ప్రజలకి ఇచ్చే ఆదేశాలు కావు , ఆర్టికల్స్ అంతకన్నా కాదు , ఇంతకముందు వున్నాను 49(O ) " నో వోట్ " ఆప్షన్ మేరుగుపచినాటు అయింది ... అని అందరు గుర్తించి , కోర్ట్స్ తన పరిదిని దాటకుండా , విశిష్టమైన అధికారాని నిలుపుకుంది అని చెప్పడం సమంజసం
Posted on: Fri, 27 Sep 2013 18:43:29 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015