సహాయం చేస్తే చేశారు - TopicsExpress



          

సహాయం చేస్తే చేశారు కానీ, మరీ ఇంత ప్రచారం చేస్కోకండిరా అయ్యా! చూసేవాడికి వెగటొస్తుంది. ఇదేదో కేసీఆర్ సీమాంధ్ర కుర్రాళ్ళను కాపాడితే ఆశ్చర్యపడాలి కానీ, తొమ్మిదేళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేసి, 2019లో తెలంగాణాలో Telugu Desam Party (TDP) అధికారంలోకి రావాలని ఆశించే చంద్రబాబు తెలుగువాళ్ళకి సహాయం చేయటంలో వింతేముంది. ఏది హైలైట్ చేయాలో, ఏది చెయ్యకూడదో కొంచెం ఆలోచించి చెయ్యండి. జై తెలుగుదేశం.. జై చంద్రబాబు..
Posted on: Sun, 14 Sep 2014 13:11:16 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015