సోది చెప్పటము అంటే ఇదే - TopicsExpress



          

సోది చెప్పటము అంటే ఇదే మరి... అతుకుల గతుకుల గుంతల మయమైన రోడ్డులో వాహనం నడిపే వారికే కాదు, వాహనం లో ప్రయాణించే వారికి కుడా వెన్నుపూసలు విరగటము , నడుము నొప్పులు, మెడనొప్పులు , కీళ్ళ నొప్పులు ఖాయము. ప్రమాదాలు జరిగి , కాళ్ళు విరిగినా, చేతులు విరిగినా, తలలు పగిలినా , ప్రాణాలు పోయినా అవి మన కంటికి కనిపిస్తాయి. కంటికి కనిపించని ఈ గాయముల వలన కొన్ని లక్షలు రూపాయలు వైధ్యానికి ఖర్చు చేసినా కూడా ప్రయోజనము కనబడక కొందరు జీవచ్చవాలు గా బ్రతుకుచున్నారు. ఇవి అన్నీ పచ్చి నిజాలు. పేరు గాంచిన పత్రికలులో, చానళ్ళలో అందరికీ తెలిసిన విషయాలు పది సార్లు ప్రసారములు చేసే వూక దంపుడుకన్నా ఈ సమస్య పరిష్కారము కొరకు , ప్రశ్నించ వలసిన వారిని సూటిగా ప్రస్నిస్తే ప్రయోజనము వుంటుంది. GHMC commissioner and Mayor to be questioned by all news papers and news channels that : Why there are still potholes available on our city roads and where all your 30 trucks and 5 Road Doctor machines are filling Potholes.....?? NOTE: GHMC is daily using 30 trucks of BT mix material and 5 Nos. of Road Doctor machines for filling potholes in our city , On some of the days, even 40 to 50 trucks of material is moving from GHMC Depot. In addition to the above, 1: The major road repairs are attended through contract/tender procedure. 2: R&B roads and Secunderabad Cantonment area roads are not maintained by GHMC. Then , where all these 30 trucks and Road Doctor Machines are filling the potholes..?? All the TV channels and news papers should join together and raise their voice and demand GHMC to publish in local news papers about the daily movement of these vehicles to prevent misusing of this material and for transparency ?? If our Hyderabad based MEDIA pays the due attention in this aspect, our roads will be safe and beautiful with Pothole-free and our Hyderabad will become a roll model for other cities, towns and villages in our Nation. TV 9 వారు కొన్ని రోజులు కట్నం తీసుకొన్న వాడు గాడిద అనే ప్రకటన ప్రక్కన పెట్టి GHMC కమిషనరు గారూ, మీ 30 ట్రక్కులూ + 5 రోడ్డు డాక్టరు మెషిన్లు కలసి ప్రతి రోజూ గుంతలు ఎక్కడ పూడుస్తున్నాయో ప్రజలకు వివరించండి అని ఒక 30 రోజులు మీరు ఒక ప్రశ్న సంధించండి. ఫలితాలు మీరే చూడగలుగుతారు.
Posted on: Thu, 11 Dec 2014 03:59:06 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015